Gehraiyaan : అమెజాన్ ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన అర్బన్ రోమ్ కామ్ “గెహ్రైయాన్”. తాజాగా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. “గెహ్రైయాన్” ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. అయితే టీజర్ తో తీవ్ర దుమారం రేపిన ఈ రొమాంటిక్ డ్రామాకు రిలీజ్ అయ్యాక మాత్రం మంచి స్పందన వచ్చింది. పెళ్లి తరువాత ఇలాంటి సీన్లలో నటించడం ఏంటి అంటూ విమర్శలు ఎదుర్కొన్న దీపిక నటనకు ప్రశంసలు దక్కాయి.
Read Also : AdiPurush : ఫారెస్ట్ సీక్వెన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
Also Read
- Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు... వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
- Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
- Mystery Crime Thriller OTT : కంటైనర్‌లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
తాజా అప్డేట్ ఏమిటంటే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసిందట. 2022లో “గెహ్రైయాన్” డైరెక్ట్ డిజిటల్ విడుదల హక్కుల కోసం అమెజాన్ ఏకంగా 100 కోట్ల రూపాయలను వెచ్చించిందని తెలుస్తోంది. భారతీయ OTT స్పేస్‌లో ఇది అతిపెద్ద డీల్స్ లో ఒకటని చెప్పొచ్చు. “గెహ్రైయాన్” మానవ సంబంధాలు, ప్రేమ, స్నేహం, ద్రోహం వంటి సంక్లిష్ట మానవ మనోభావాలకు సంబంధించిన కథ. మూవీలో కథ నలుగురి జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో దీపికా పదుకొణే అలీషాగా, అనన్య పాండే థియాగా, సిద్ధాంత్ చతుర్వేది జైన్ అనే పాత్రల్లో కన్పించారు. శకున్ బాత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్కా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.
తాజావార్తలు
-
TDP SIR Workshop: ఎస్ఐఆర్పై టీడీపీ ప్రత్యేక వర్క్‌షాప్.. కూటమి సమన్వయమే తొలి పరీక్ష!
-
Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
-
ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
-
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!