NTV Telugu Site icon

Honey Rose: పూల మధ్య మెరిసిపోతున్న హనీ రోజ్..

Honey Rose

Honey Rose

హనీ రోజ్.. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే పేరు వినిపిస్తుంది.. తెలుగు ఈమె చేసిన ఒక్క సినిమాతో బాగా ఫెమస్ అయ్యింది.. మళ్లీ మరో సినిమాలో ఎప్పుడు కనిపిస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. తాజాగా షేర్ చేసిన పోటోలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

వీర సింహారెడ్డి సినిమాలో మెరుపులా వచ్చి కుర్రాళ్ళ గుండెల్లో సూదులు గుచ్చి వెళ్లింది మాలీవుడ్ చిన్నది హీరోయిన్ హనీ రోజ్. ఒక్క సినిమాతోనే ఆమె యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ సినిమా.. ఇప్పటికి ఈ సినిమా టాక్ నడుస్తుందంటే మాటలు కాదు.. అయితే ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు.. కానీ క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరుగుతుంది..

సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్లతో యువతను ఆకర్షిస్తోంది బ్యూటీ. నెక్ట్స్ టాలీవుడ్ నుంచి సినిమా ఉన్నా లేకున్నా… హానీరోజ్ ఫాలోయింగ్ మాత్రం తెలుగు యూత్ భారీగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు..తాజాగా ఆమె పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాను తెగ ఊపేస్తున్నాయి..సీనియర్ హీరోలకు బెస్ట్ చాయిస్ ఈమెనే అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది..అందుకే బాలయ్య జోడీగా హనీ రోజ్ ను వెతికిమరీ పట్టుకొచ్చారు వీరసింహారెడ్డి టీమ్. హనీ రోజ్ కు ఇంత రెస్పాన్స్ వస్తుందని టీమ్ కూడా అనుకుందో లేదో తెలియదు. కాని ఆమె ఇమేజ్ మాత్రం ఒక్క సినిమాతో గట్టిగా ఎక్కేసింది.. ఎక్కడ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ఉంటే అక్కడ ఈ అమ్మడు ఖచ్చితంగా ఉంటుంది.. అంతలా ఈమెకు పాపు్లారిటీ పెరిగిపోతుంది.. ఇక నెక్స్ట్ ఏ సినిమాలో కనిపిస్తుందో చూడాలి..

Show comments