Double Ismart: షూటింగ్ కంప్లీట్ చేసిన డబుల్ ఇస్మార్ట్.. మరి రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
- షూటింగ్ కంప్లీట్ చేసిన డబుల్ ఇస్మార్ట్
- మరి రిలీజ్ ఎప్పుడో తెలుసా
- రామ్ సరసన హీరోయిన్ గా ఆ భామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Ram & Director Puri Jaganath Double Ismart: ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కానీ దాని తరువాత హీరో రామ్ నటించిన సినిమాలు ఏవి అంతగా ఆకట్టుకోలేదు. అలానే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి సరైన హిట్ సినిమాలు పడలేదు. ఇప్పుడు వీళ్ళద్దరు మల్లి మరోసారి జతకట్టారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వెల్ గ తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్” సినిమా పైనే అటు హీరో రామ్ ఇటు పూరి దీనిపైనా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Also Read:Raj Tarun: బ్రేకింగ్: ప్రేమించి మోసం చేశాడు..రాజ్ తరుణ్ పై లవర్ పోలీస్ కేసు
Also Read
- Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
- Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్' సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
- Hero - Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
- Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాధ్ మరియు ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రతినిధి పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు మేకర్స్ ఒక పోస్టర్ అధికారకంగా రేలీజ్ చేసారు. ఇక ఈ సినిమా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకి స్వరాలు అందించనున్నారు.
#DoubleIsmart SHOOT COMPLETED 🙏🏻
𝐆𝐑𝐀𝐍𝐃 𝐖𝐖 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 𝐎𝐍 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟏𝟓𝐭𝐡 💥
Gear Up for DIMAAK KI KIRIKIRI Experience in Theaters❤️🔥#DoubleIsmartOnAug15
Ustaad @ramsayz @KavyaThapar #PuriJagannadh @Charmmeofficial @duttsanjay #ManiSharma @IamVishuReddy… pic.twitter.com/m5BotuOp5s
— Puri Connects (@PuriConnects) July 5, 2024
తాజావార్తలు
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?