Animal: ‘యానిమల్’లో నాన్న అనే పదం ఎన్ని వందల సార్లు ఉపయోగించారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Have you Noticed how many times Nanna Word used in Animal movie: రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా యానిమల్ అనే సినిమా డిసెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ప్రేక్షకులందరికీ అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఇక ఈ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ వందల కోట్ల కలెక్షన్లు సాధించి ఇప్పుడు ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ లో ఓటిటి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
Raviteja: కోతి ‘కోటి’ హీరోగా సినిమా.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి రవితేజ
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
అదేమిటంటే ఈ సినిమాలో నాన్న అనే పదం మొత్తం 196 సార్లు వాడారు. ఒక ట్విట్టర్ యూజర్ ఈ విషయాన్ని సినిమా మొత్తం చూసి ఎన్నిసార్లు అన్నారు? ఆ అన్న సందర్భం ఏమిటి? అనే విషయాన్ని మొత్తం క్రాక్ చేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. నిజానికి ఈ వీడియో హిందీ వర్షన్ కి సంబంధించి కట్ చేశారు. అందులో పాపా(నాన్న) అనే పదాన్ని 196 సార్లు వాడారు. తెలుగు డబ్బింగ్ లో కూడా దాదాపు అన్నిసార్లే వాడి ఉండవచ్చని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్ బాబీ డియోల్ పృథ్వీరాజ్ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
Animal PAPA count🏃♂️ pic.twitter.com/ppesnPMxGw
— Lok (@TeluguOchu) January 27, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!