Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనుష్- అనిరుధ్ బాండింగ్ ఈనాటికి కాదు. త్రీలో వైదిస్ కొలవెరి ఢీ సాంగ్‌తో మొదలైన వీరి ఫ్రెండ్ షిప్ మొన్నటి తిరు వరకు సాగింది. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబోలో నాలుగైదు సినిమాలొచ్చాయి. కానీ తిరు తర్వాత నుండి అనిరుధ్‌తో కొలాబరేట్ కాలేదు ధనుష్. జీవీ ప్రకాష్ లేదంటే ఏఆర్ రెహమాన్‌తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు ధనుష్. ఇప్పుడు అంతా అనిరుధ్ మేనియా నడుస్తోంటే అతడ్నికాదని మరొకరికి ధనుష్ ఛాన్స్ ఇవ్వడం పలు అనుమానాలకు తావునిస్తోంది. నెక్ట్స్ ధనుష్ దృష్టిని గ్రాబ్ చేశాడు సాయి అభ్యంకర్.
నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్‌కి వరుస ఛాన్సులిచ్చాడు ధనుష్. ఓమ్‌తో పాటు తమిళ మురుగన్ చేస్తున్నాడు కంపోజర్. నెక్ట్స్ ధనుష్ 56 పట్టాలెక్కబోతుంది. మారి సెల్వరాజ్ తెరకెక్కించాల్సిన ప్రాజెక్ట్ కాస్త హోల్డ్ అవ్వడంతో తమిళరాసన్ పచ్చముత్తు రేసులో ముందుకొచ్చాడు. ధనుష్ బర్త్ డే రోజు ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఇందులో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా ఫిక్సైనట్లు బజ్. ధనుష్ 56కి అనిరుధ్ రవిచంద్రన్ తీసుకోవాలని డైరెక్టర్ భావిస్తున్నప్పటికీ.. ధనుష్ జీవీ ప్రకాష్ లేదా సాయి వైపు చూస్తున్నట్లు టాక్. దీంతో అనిరుధ్ అండ్ ధనుష్‌కు మధ్య దూరం పెరిగిందన్న బజ్ వినిపిస్తోంది. అయితే అనిరుధ్ భారీ రెమ్యునరేషన్ పెంచేయడంతో పాటు భారీ లైనప్ కారణంగా స్టార్ కంపోజర్‌ను పక్కన పెట్టాడని తెలుస్తోంది. అందులోనూ రజనీకాంత్ మేనల్లుడు కావడం కూడా ఓ రీజన్ అని టాక్. గతంలో కూడా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కానీ మళ్లీ తిరిగి వర్క్ చేశారు. నెక్ట్స్ కూడా కొలాబరేట్ అవుతారో లేదో ఫ్యూచర్ విల్ బి డిసైడ్.
Also Read
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!