God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన తరుణం రానే వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా ప్రకటన రాబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్ నేడు సాయంత్రం 5:04 గంటలకు రివీల్ కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో సాయంత్రం ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.
సుబ్రమణ్య స్వామి పురాణఇతిహాస కథ నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. ఈ కథ పురాణాలు, మహా సంగ్రామాలు, దైవిక శక్తులు, కుటుంబ బంధాలు మరియు ఆధ్యాత్మిక ప్రతీకల సమ్మేళనంగా సాగుతుంది. ఇందులో మురుగన్ యుద్ధతంత్రానికి మరియు జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తారు. ఇది ఎలా ఉండబోతోందో చూడాలని ఆడియెన్స్ లో ఒక క్యూరియాసిటీ నెలకొంది. ఈ మోస్ట్ అవేటెడ్ అప్డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఆర్మీ అత్యంత ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. మరి కొద్ది గంటల్లోనే ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ ఆగమనానికి ముహూర్తం ఫిక్స్ అవడంతో సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్టు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్‌కు ఎందుకు ఛాన్స్ లేదు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!