Ontari Gulabi: గణేష్ నవరాత్రి పందిళ్ళలో సీరియల్ తారల సందడి
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gemini Actors at Ganesh Pandals in Hyderabad: హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఈ ఏడాది కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే జెమినిలో సీరియల్స్ లో నటించే నటినటులు.. నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి.. గణేష్ పూజలో పాల్గొని.. అక్కడ నిర్వాహకులను.. భక్తులను స్వయంగా కలిసి వారితో ముచటించబోతున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు దిల్సుఖ్నగర్ వివేకానంద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ మరియు సరూర్ నగర్ నవీ జీవన్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపాలను “ఒంటరి గులాబి” రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సీరియల్లో హీరో మరియు హీరోయిన్ గా నటిస్తున్న బాలు (రాహుల్ రవి), రోజా (సుప్రిత) గణేష్ మండపానికి వచ్చి సందడి చేశారు.
Also Read
- Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
- Mystery Crime Thriller OTT : కంటైనర్‌లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
- Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి... ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
-
ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
-
Purity of Wheat Floor: మీరు వాడుతున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదేనా? ఈ 3 చిట్కాలతో వెంటనే తెలుసుకోవచ్చు!
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!