NTV Telugu Site icon

Bhagavath Kesari: టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం.. గణేష్ టెంపుల్స్ లో సాంగ్ లాంఛ్

Bhagavanth Kesari

Bhagavanth Kesari

Ganesh Anthem will be launched by fans at selected Ganesh temples across the states: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా రిలీక్ కి రెడీ అవుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కుమార్తె పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి గణేష్ యాంతం అనే పాటను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 5:06 PMకి ఈ సాంగ్ ను టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం గణేష్ టెంపుల్స్ లో అభిమానుల చేతుల మీదుగా సాంగ్ లాంచ్ చేయనున్నారు.

Chiranjeevi Watch: చిరంజీవి చేతికి ఉన్న ఈ వాచ్ రేటెంతో తెలుసా? అమ్మితే నాలుగు ఇళ్లు కొనేయచ్చు!

సాంగ్ లాంచ్ చేయనున్న దేవాలయాల లిస్ట్ మీకోసం
*శ్రీ సిద్ధి గణపతి దేవాలయం, రామ్ నగర్ MAIN ROAD, అనంతపురం
* స్వయంబు కాణిపాక వినాయక దేవాలయం, కాణిపాకం, చిత్తూరు జిల్లా
* శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం అయినివేల్లి, ఈస్ట్ గోదావరి
* అమరలింగేశ్వర దేవాలయం,అమరావతి
*శ్రీ శక్తి గణపతి, శంకర్ మాట్, నల్లకుంట, హైదరాబాద్.
* శ్రీ సంపత్ గణపతి దేవాలయం, వైజాగ్
* మహాగణపతి దేవాలయం, పెన్నానది పక్కన, ప్రొద్దుటూరు, కడప జిల్లా
* శ్రీ విగ్నేశ్వర దేవాలయం, సాయిబాబు థియోటర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ
* శ్రీ సిద్ధి గణపతి దేవాలయం, షోలాపూర్, మహారాష్ట్ర
* శ్రీ విజయ గణపతి దేవాలయం, RTC కాంప్లెక్స్ రోడ్, శ్రీకాకుళం
* శ్రీ సాక్షి గణపతి, శ్రీశైలం
* బాలమూరి గణపతి దేవాలయం, BB రోడ్, చిక్ బల్లపూర్, కర్ణాటక
*శ్రీ విద్య గణపతి దేవాలయం, కెనరా బ్యాంక్ రోడ్, చింతామణి, కర్ణాటక
* శ్రీ సర్వ వినాయక దేవాలయం, మునిసిపల్ ఆఫీస్ రోడ్, పావుగోడ, కర్ణాటక
* శ్రీ సిద్ధి వినాయక దేవాలయం, రమ్య గ్రౌండ్ దగ్గర, కూకట్ పల్లి, హైదరాబాద్
* శ్రీ విజయ గణపతి దేవస్థానం, గాంధీ చౌక్, ఖమ్మం, తెలంగాణ ‘
* శ్రీ చండేశ్వర దేవస్థానం, హోసూర్, తమిళనాడు
* గణేష్ దేవస్థానం, గిరి రోడ్, బారంపూర్, ఒరిస్సా
* శ్రీ గణపతి అంబలం, బస్టాండ్ రోడ్, త్రివేండ్రం, కేరళ
* శ్రీ వినాయక ఘాట్ దేవస్థానం, దేవ నగర్, కర్నూలు
* శ్రీ మహా గణపతి, లక్ష్మీ నరసింహ దేవస్థానం, సింహాచలం, ఆంధ్ర ప్రదేశ్
* శ్రీ మోక్ష గణపతి దేవస్థానం, బెంగళూరు,
*శ్రీ గణేష్ మందిర్, శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం, మార్కాపురం, ప్రకాశం జిల్లా