Gaami Teaser : విశ్వక్ సేన్ ‘గామి’ టీజర్ చూశారా? అఘోరగా విశ్వక్ అదరగోట్టాడుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ సినిమాలకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. ఆయన సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహారిస్తాడు.. ఇప్పుడు ‘గామి’ సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా మొదలై చాలాకాలం అవుతున్న విడుదల కాలేదు.. త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా నుంచి వచ్చిన లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..
ఈ సినిమా సరికొత్త కథతో రాబోతుందని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది.. ఈ టీజర్ లో ఓ మ్యాప్‌ని ఓపెన్ చేసి ఇదే ఈ సమస్యకి పరిష్కారం అనే వాయిస్‌తో టీజర్ సాగింది. కొందరు నగ్నంగా స్నానం చేస్తున్నారు. వణికిపోతున్నారు. మరోవైపు నటి అభినయ సైతం స్నానం చేస్తూ కనిపించింది. ఆ తర్వాత కాశీలో చాందిని ఫోటోలు తీస్తూ కనిపించింది. ఆ తర్వాత ఒక్కో పాత్ర రివీల్ అవుతుంది. దేన్నో వెతుకున్నారు. ఏదో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి శంకర్ అని పిలవగా, నల్లటి దుప్పటి కప్పుకుని కర్ర పట్టుకుని ఉన్న విశ్వక్ సేన్ లుక్ రివీల్ అవుతుంది..
Also Read
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
మంచు పర్వతాల్లో నివసిస్తాడు.. ఇక టీజర్ చివరగా టైటిల్ ను రివిల్ చేస్తారు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్‌ని తలపిస్తుంది. ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అదే సమయంలో ఉత్కంఠకి గురి చేస్తుంది. ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా కంటెంట్ ని చూపించే ప్రయత్నం చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం గూస్ బంమ్స్ తెప్పిస్తుంది.. మొత్తంగా చూసుకుంటే సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఇకపోతే ఈ నెల 29 న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చెయ్యనున్నారు..
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!