Mythri Movie Makers: తెలుగులో ఏకైక నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్
- తెలుగులో ఏకైక నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్
- ఎఫ్ సి- ఒర్మక్స్ సంవత్సరానికి ప్రొడక్షన్ హౌస్‌ల పవర్ లిస్ట్
- "శ్రీమంతుడు" బ్లాక్‌బస్టర్‌తో 2015లో ప్రొడక్షన్లోకి అడుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FC-Ormax 2024: ఎఫ్ సి- ఒర్మక్స్ సంవత్సరానికి ప్రొడక్షన్ హౌస్‌ల పవర్ లిస్ట్‌ను ప్రకటించింది. పవర్ లిస్ట్‌లో ఉన్న ఏకైక తెలుగు ప్రొడక్షన్ బ్యానర్ “మైత్రీ మూవీ మేకర్స్”. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “శ్రీమంతుడు” బ్లాక్‌బస్టర్‌తో 2015లో ప్రొడక్షన్లోకి ప్రవేశించి, జనతా గ్యారేజ్ మరియు రంగస్థలంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన మైత్రీ మూవీ మేకర్స్ 9 సంవత్సరాలలో భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇక 2023లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్టెయిర్ వీరయ్య మరియు వీరసింహా రెడ్డిలతో ముందుకు వచ్చారు. అవి కూడా మంచి కలెక్షన్స్ వసూళ్లు చేశాయి. ఇక ఇదే ప్రొడక్షన్ హౌస్ రెండు జాతీయ-అవార్డ్-విజేత చిత్రాలను అందించింది. ఒకటి అల్లు అర్జున్ నటించిన పుష్ప ఇంకొకటి యువతను ఒరుతాలు ఊగించిన ఉప్పెన మూవీ.
Also Read: Indian2 Bookings: స్లో స్టార్ట్ చేసిన కమల్ “ఇండియన్ 2”
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఈ రెండు సినిమాలు బడ్జెట్ కి రెండింతల కలెక్షన్స్ సాధించాయి. ఇక అల్లు అర్జున్, సుకుమార్‌ల పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయితే, సీక్వెల్ పుష్ప 2 కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలానే సన్నీడియోల్ మరియు గోపీచంద్ మలినేనిల చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ పెట్టబోతున్నారు. ఇదే సమయంలో నడికర్ చిత్రంతో మలయాళ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రొడక్షన్ హౌస్ అజిత్ యొక్క గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఇతర భాషలలో కూడా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, ప్రభాస్-హను రాఘవపూడి మరియు రామ్ చరణ్ బుచ్చిబాబు వంటి ఆసక్తికరమైన కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు