NTV Telugu Site icon

Esha Gupta: దాచుకోవాల్సినవన్నీ గాలికి వదిలేసి.. దాన్ని మాత్రం దాస్తావెందుకు పాప

Eesaha

Eesaha

Esha Gupta: బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల ఆరబోతకు కనుక ముఖం ఉంటే అది ఆమె అని చెప్పొచ్చు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మతితప్పేలా చేయడంలో అమ్మడు గ్రాడ్యుయేషన్ చేసింది. ఎప్పుడు కుర్రాళ్లను మత్తెక్కించాలో.. ఎలాంటి డ్రెస్ ల్లో ఏ యాంగిల్ లో ఫోటోలు షేర్ చేయాలో ఆమెకు తెలిసినంత గొప్పగా మరెవ్వరికీ తెలియదు. ఇక గతేడాది చిన్నది ఒకరికి మనసు ఇచ్చింది. తన మనసుకు నచ్చినవాడితో త్వరలోనే మనువాడడానికి సిద్దమవుతుంది. అయినా కొద్దిగా కూడా అందాల ఆరబోతను తగ్గించేలేదు అని చెప్పుకొస్తుంది. అసలు బికినీ కనిపెట్టిందే అమ్మడి కోసం అంతే అతిశయోక్తి కాదు.

Adipurush: హనుమంతుడి కోసం ఒక సీటు.. వావ్.. ఏం నమ్మకం ఇచ్చారయ్యా

నగ్న ప్రదర్శనలు అమ్మడికి కొత్తేమి కాదు. ఎద అందాలను, నడుము, థైస్ అందాలను ఆరబోయడంలో దిట్ట ఈషా. తాజాగా ఈ చిన్నది మరింత హీట్ ఎక్కించే ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లిఫ్ట్ లో అందం ముందు బికినీలో అందాలను ఆరబోసింది. పొంగుకొచ్చే ఎద అందాలు.. లోతైన నాభి అందాలు.. సెగలు పుట్టించే థైస్ షోతో ముద్దుగుమ్మ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఫోటో తీసుకున్నప్పుడు మాత్రం ముఖాన్ని దాచేసింది. అంటే.. అందాలు మొత్తం పడాలంటే.. ముఖాన్ని దాయాల్సిందే. ఎందుకంటే అది మిర్రర్ ఫోటో కాబట్టి. ఇక ఈ ఫోటో చూసిన వారందరు.. దాచుకోవాల్సినవన్నీ గాలికి వదిలేసి.. దాన్ని మాత్రం దాస్తావెందుకు పాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments