Site icon NTV Telugu

Neha Sharma: రామ్ చరణ్ హీరోయిన్ కు జాకెట్ లో అందాలు దాగనట్టున్నాయే..

Neha

Neha

Neha Sharma: చిరుత సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది నేహా శర్మ. మొదటి సినిమాతోనే టాలీవుడ్ యాటిట్యూడ్ పాపగా పేరు తెచ్చుకున్న ఈ చిన్నది వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ హిట్లు అందుకోలేకపోయింది. ఇక టాలీవుడ్ మనకు సెట్ ఎవ్వడు అనుకున్నదో ఏమో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా అడపాదడపా మాత్రమే సినిమాలు చేసినా అమ్మడి ఫాలోయింగ్ మాత్రం మస్త్ ఉంటుంది. అందుకు కారణం సోషల్ మేడియా. ఇన్స్టాగ్రామ్ లో నేహా కు ఉన్న ఫాలోయింగ్ చూస్తే మెంటల్ ఎక్కుతుంది అని చెప్పొచ్చు. చెల్లి ఐషా శర్మతో కలిసి అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఒకరి తట్టుకోలేము రా దేవుడా అంటే.. ఇద్దరు అక్కచెల్లెలు నిర్మొహమాటంగా విప్పి చూపించడంలో సిద్ద హస్తులుగా మారారు. ఇక నేహా జిమ్ డ్రెస్ లతో, బయట ఈవెంట్స్ లో అరకొర బట్టలతో హీట్ రేపుతూ ఉంటుంది.

Lavanya Tripati: ఈ ‘అందాల రాక్షసి’ మనసు బంగారం..

తాజాగా మరోసారి ఈ చిరుత పాప..బాలీవుడ్ మొత్తాన్ని తన డ్రెస్ తో షేక్ చేసింది. అందమైన పసుపు రంగు లెహంగా- డిజైనర్ బ్లౌజ్లో కూడిన లెహంగాతో ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొంది. ఇక అమ్మడి అందానికి, అందాల ఆరబోతకు కెమెరా కళ్లన్నీ ఆమె మీదనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ డ్రెస్ లో ఆమె ఎద అందాలపైనే అందరి చూపు నిలిచింది. లూజ్ గా ఉన్న జాకెట్ లో నుంచి బిగుతైన ఎద అందాలు దాగనట్టున్నాయి అన్నట్టుగా కనిపిస్తుంది. సగానికి సగం పైకే ఉండడంతో కొంచెం ఎబెట్టుగానే అనిపించినా.. అమ్మడు తన లుక్ తో సెక్సీగా మార్చేసింది. నేహా జిగిబిగి అందాలు.. నడుమందం.. నాభి సొగసు.. ఒకటని చెప్పకుండా కుర్రకారుకు సెగలు పుట్టించేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version