Actor Nani: ఎట్లయితే అట్లే తగ్గేదే లే.. అంటున్న నాని
- ఎట్లయితే అట్లే తగ్గేదే లే.. అంటున్న నాని
- OTT ప్లాటుఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Nani Saripodhaa Sanivaaram cannot be postponed: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం అన్ని భాషల్లో ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన మొదటి పాట ‘గరం గరం’ సానుకూల స్పందనను అందుకుంది. ‘అంటే సుందరానికి’ తీసిన కంబో మల్లి రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి పూర్తి యాక్షన్‌తో కూడిన సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ చాలా కాలం క్రితం ప్రకటించారు ఆగస్టు 29న విడుదల కాబోతుంది అని ఇంతకు ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ కూడా శర వేగంతో జరుగుతోంది.
Also Read: Kalki 2898 AD Two days Collections: బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రకంపనలు సృష్టిస్తున్న కల్కి..
Also Read
- Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
ఇంకా మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి కాకపోవడంతో కొత్త విడుదల తేదీ కోసం చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు అయితే ప్రముఖ OTT ప్లాటుఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో రిలీజ్ డేట్ ఒప్పందం పూర్తి కావడంతో మేకర్స్ సినిమాని పోస్టుపోన్ చేయలేము అని వెల్లడించారు..మరొక పక్క నాని సినిమా వాయిదా పడలేదన్న వార్త అభిమానుల్లో ఆనందంగా ఉంది. ఇక ఈ సినిమాలో ఎస్జే సూర్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్‌ని బ్యాంక్రోల్ చేస్తున్నాడు. అందాల సుందరి ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Smart Ration Cards : గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
-
Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
-
Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్‌లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!