Site icon NTV Telugu

Disha Patani: బార్బీ డాల్ కాదు… గ్లామర్ క్వీన్

Disha

Disha

దిశా పటాని అనగానే అథ్లెటిక్ ఫిజిక్ తో, పర్ఫెక్ట్ షేప్ మైంటైన్ చేసే హీరోయిన్ గుర్తొస్తుంది. తన అందాలతో యూత్ కి గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి ఏ మాత్రం ఆలోచించని ఈ బ్యూటీ తన సినిమాల కన్నా స్కిన్ షోతో, బికినీ ఫోటోస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా మారిన దిశా, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటోస్ పోస్ట్ చెయ్యడంలో నేషనల్ అవార్డ్ ఉంటే అది కాంపిటీషన్ లేకుండా దిశా పటానికి ఇచ్చేయొచ్చు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా స్కిన్ షో చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్న దిశా పటాని పోస్ట్ చేసే ఫోటోస్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.

హాట్ ఫోటో షూట్స్ చేయడం, క్లివేజ్ షో చెయ్యడం, టూ పీస్ డ్రెస్సుల్లో ఫోటోలు దిగి పోస్ట్ చేయడంలో దిశా పటాని దిట్ట. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా యూత్ లో దిశా క్రేజ్ తగ్గకపోవడానికి కారణం, ఆమె పోస్ట్ చేసే హాట్ పిక్స్. లేటెస్ట్ గా బ్లాక్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తూ దిశా పటాని సోషల్ మీడియాలో నాలుగు ఫోటోలని పోస్ట్ చేసింది. గ్లామర్ షో చేస్తున్న బార్బీ డాల్ గా కనిపిస్తున్న దిశా, బ్లర్ గా ఉన్న ఫొటోస్ లో కూడా బ్యూటీఫుల్ గా ఉంది. ఇంకేముంది ఫాలోవర్స్ అంతా అమ్మడి కొత్త ఫొటోస్ ని రీట్వీట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ K’, సూర్యతో ‘సూర్య 42’, సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘యోధ’ సినిమాలో నటిస్తోంది. భారి బడ్జట్ తో పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ఈ సినిమాలు రిలీజ్ అయితే దిశా పటాని కెరీర్ కి సాలిడ్ బ్రేక్ దొరికినట్లే.

 

 

Exit mobile version