Site icon NTV Telugu

బికినిలో బాలీవుడ్ హాట్ బాంబ్ రచ్చ

Disha Patani Bikini Pic Goes Viral

బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటానీ ఇటీవల బికినీ పిక్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. తాజాగా మరోసారి బీచ్ లో బికినీతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ భామ. చీరలైనా, బికినీ అయినా ఎలాంటి డ్రెస్ వేసినా దానికే అందం వస్తుందేమో అన్నంత హాట్ గా ఉంటుంది దిశా. సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ కూడా తక్కువేం కాదు మరి. దిశా పిక్ ను పోస్ట్ చేసిన గంటల్లోనే లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్ల వర్షం కురుస్తుంది. తాజా పిక్ లో ఆమె ముఖం కన్పించకుండా తలపై పెద్ద టోపీని ధరించింది. ఈ త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేస్తూ ఆమె క్యాప్షన్‌లో ఫ్లవర్ ఎమోజీని పోస్ట్ చేసింది.

Read Also : ముగ్గురు అందాల భామలతో ధనుష్‌ ‘తిరుచిత్రాంబలం’

దిశా పటాని చివరిగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన “రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్” అనే చిత్రంలో కనిపించింది. ఇందులో సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ ను షేర్ చేసుకుంది. ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ప్రస్తుతం దిశా చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రముఖ బిలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న “కెటినా”లో కనిపిస్తుంది. మోహిత్ సూరి “ఏక్ విలన్ 2” లో కూడా భాగం కానుంది. ఇందులో తారా సుతారియా, అర్జున్ కపూర్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషించారు.

View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani)

Exit mobile version