Tollywood : వందల కోట్ల రెమ్యునరేషన్స్తో హీరోలతో పోటీపడుతోన్న దర్శకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్లిన జక్కన్న.. స్టార్ హీరోల కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరో మేటర్ కాదు కానీ ఏ హీరోతో సినిమాలు చేసినా సక్సీడ్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి డిమాండ్ పెరిగింది. ఇక ఎకనామికల్ థీరి డిమాండ్ అండ్ సప్లయ్ ప్రకారం పేమెంట్‌లో మార్పులు మొదలయ్యాయి. దేశంలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్స్ తీసుకున్న దర్శకుడిగా అవతరించాడు జక్కన్న. వారణాసి కోసం రూ. 200 కోట్లను చార్జ్ చేస్తున్నాడన్న టాక్ వినిపించింది కానీ.. ప్రాఫిట్లో షేర్ కోరుతున్నాడని టాక్.
పుష్పతో పాన్ ఇండియా ఐడెంటిటినీ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ కూడా నెక్ట్స్ సినిమాను ఆ స్థాయి తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన బన్నీ నెక్ట్స్ అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకంటే షారూఖ్ ఖాతాలో జవాన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ వేశాడు. అట్లీ తీసిన సినిమాలన్నీ కమర్షియల్ హిట్స్ కావడంతో ఈ కోలీవుడ్ డైరెక్టర్ ఇమేజ్ డబులై అతడి రెమ్యునరేషన్ వెయిటేజ్ పెరిగింది. అందుకే బన్నీతో సినిమాకు ఏకంగా రూ. 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడు అట్లీ. జస్ట్ ఎలివేషన్లతోనే హీరోలకు క్రేజ్ తెచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పేమెంట్ పెంచేశాడు. తారక్ డ్రాగన్ మూవీ కోసం రెమ్యునరేషన్‌తో పాటు ప్రాపిట్ షేర్ అడుగుతున్నాడట. 50 శాతం షేర్ అడిగాడని అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాయట నిర్మాణ సంస్థలు. అంటే నీల్ మామ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అదీ.
Also Read
- OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
- Mahakali Release Date: 'మహాకాళి' రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
- Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
- B - Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
ఫ్యామిలీ ఎంటర్టైనర్లతోనే బాక్సాఫీస్ బెండ్ తీసే అనిల్ రావిపూడికి కూడా ఇలాంటి ఇమేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు ఫ్లాప్ ఎరుగని ఈ రీజనల్ హిట్ డైరెక్టర్ నెక్ట్స్ మల్టీస్టారర్ మూవీకి కూడా రెమ్యునరేషన్ పెంచాడని టాక్. రూ. 35 కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడని సమాచారం. అలాగే కోలీవుడ్ మేకర్ లోకేశ్ కనగరాజ్.. బన్నీతో తీయబోయే సినిమాకు రూ. 75 కోట్ల వరకు చార్జ్ చేస్తాడని తెలుస్తోంది.
తాజావార్తలు
-
OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!