కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఒక శకం ముగిసింది, తెలుగు సినిమా కళా తపస్వి K విశ్వనాథ్ మరణించారు.. ఎన్నో అద్భుతమైన సినిమా లు, తెలుగు దనాన్ని అణువణువున ప్రతిబింబించే ల ఆయన తీసిన చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణం. ఆయన లేని లోటు తీర్చలేనిది. వరుస విషాదాలతో తెలుగు కళామతల్లి కన్నీరు పెడుతోంది.
Director K Viswanath Is No More Live: కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇక లేరు.. విషాదంలో టాలీవుడ్
Show comments