సివి రెడ్డి ‘ఆఖరి ముద్దు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మాత, దర్శకుడు సి.వి రెడ్డి ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సమాజంలోని సమస్యను తీసుకుని ఆలోచింపజేసేలా కథను తయారు చేసి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సీవీ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎనిమిది సంవత్సరాల తరువాత నిర్మిస్తున్నారు. కరోనా టైమ్ లో కథను తయారు చేసుకున్న సివి రెడ్డి దీనికి ‘ఆఖరి ముద్దు’ అన్న పేరు నిర్ణయించారు. ఈ కథ తనని బాగా ప్రభావిత చేసిందని, ముఖ్యంగా సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యంతో తీయబోతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుందని, డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు అవుతుందట.
గతంలో తెలుగులో పది చిత్రాలతో పాటు కన్నడ, తమిళ బాషలలో సినిమాలు నిర్మించారు. దర్శకుడుగా, రచయితగా, నిర్మాతగా సినిమాలు తీసిన సివి రెడ్డి ‘బదిలి’ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ‘పెళ్లి గోల, విజయరామరాజు, శ్వేత నాగు, ఆడుతూ పడుతూ’ లాంటి హిట్ చిత్రాలను తీయటమే కాదు నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ కమిటీ మెంబర్ గా, ఇండియన్ పనోరమా కమిటీ మెంబెర్ గా, ప్రతిష్టాత్కమైన ఆస్కార్ కమిటీకి చైర్మన్ గా గౌరవ ప్రదమైన సేవలందించారు సివి రెడ్డి. ఇప్పుడు ‘ఆఖరి ముద్దు’ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చటంతో పాటు, దర్శకత్వం వహిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు.
Also Read
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
- Trivikram Srinivas: 'ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం' వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
తాజావార్తలు
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?