Dhurandhar 2: బాక్సాఫీస్ విధ్వంసం.. 1,680 కోట్లతో ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త మైలురాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ బాక్సాఫీస్ వద్ద ‘దురందర్: ది రివెంజ్’ ప్రభంజనం ఆగేలా కనిపించడం లేదు, జియో స్టూడియోస్ & బి62 స్టూడియోస్ నిర్మాణంలో, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిక్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మూడవ వారం ముగిసే సమయానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా ₹1,680 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది, ఈ సినిమా భారతీయ మార్కెట్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇండియాలో ₹1,000 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన మొట్టమొదటి హిందీ చిత్రంగా ‘దురందర్ 2’ చరిత్రకెక్కింది. మూడు వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద అదే నిలకడను ప్రదర్శించడం విశేషం. మూడవ వారంలో కూడా ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వర్కింగ్ డేస్‌లో కూడా ఈ చిత్రం డబుల్ డిజిట్ వసూళ్లను రాబట్టడం దీని సత్తాను చాటుతోంది.
Also Read:Balakrishna : చిన్నారి ప్రాణం కోసం ‘బాలయ్య’ పిలుపు.. ₹16 కోట్ల ఇంజెక్షన్ కోసం విరాళాలివ్వండి!
Also Read
- Varanasi: మహేష్ బాబు బర్త్‌డే రోజు రాజమౌళి ఎందుకు సైలెంట్? ‘వారణాసి’పై జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదేనా?
- AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
- Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
- Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఇప్పటివరకు ₹404 కోట్లు రాబట్టింది. వెరసి, ప్రపంచవ్యాప్తంగా ₹1,680 కోట్ల భారీ వసూళ్లతో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నాలుగో వారంలోకి అడుగుపెడుతున్నా, ఈ సినిమాకు థియేటర్ల వద్ద డిమాండ్ తగ్గడం లేదు. రిపీట్ ఆడియన్స్ పెరగడం, మౌత్ టాక్ బలంగా ఉండటంతో ఈ చిత్రం మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది. భారతీయ సినిమా గ్లోబల్ స్థాయిలో ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ‘దురందర్ 2’ మరోసారి నిరూపించింది.
తాజావార్తలు
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
-
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
-
Varanasi: మహేష్ బాబు బర్త్‌డే రోజు రాజమౌళి ఎందుకు సైలెంట్? ‘వారణాసి’పై జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!