Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ చిత్రసీమకు చెందిన ప్రముఖ కథానాయకుడు ధనుష్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు కోలీవుడ్‌తో పాటు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. తమిళనాడు రాజకీయాల్లో సినీ తారల ప్రవేశం కొత్తేమీ కాదు. ఇటీవల కాలంలో స్టార్ హీరో విజయ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి సీఎంగా ఎన్నికయ్యారు. దాంతో తమిళ సినీ స్టార్స్ కు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ తరుణంలో ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. అందుకోసమే ఆల్రెడీ స్పెషల్ ‘IT Wing’ ను ఏర్పాటు చేసుకున్నాడు ధనుష్. ఇక లేటెస్ట్ గా తమిళ మీడియా నుండి వస్తున్న సమాచారం ప్రకారం ధనుష్ రాజకీయ ఎంట్రీ కోసం రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. అందుకోసం ‘తమిళగ ఎళుచ్చి కళగం’ అనే పేరుతో ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ధనుష్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును నమోదు చేయించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. గత కొన్ని రోజులుగా తన అభిమాన సంఘాలను బలోపేతం చేసే పనిలో ఉన్న ధనుష్, ఇటీవల అభిమానులు తయారు చేసిన ఒక ప్రత్యేక జండా కూడా ఆవిష్కరించారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశ వార్తలకు మరింత బలం చేకూరింది. త్వరలోనే ధనుష్ తన కొత్త పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధానాలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. తమిళ రాజకీయ విశ్లేషకులతో పాటు ధనుష్ ఫ్యాన్స్ కూడా ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.
Also Read
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
- Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
తాజావార్తలు
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి