Devara : దేవర లెక్క 1000 కోట్ల నుంచే.. ఇదిగో ప్రూఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Rights Became Hot Topic in Tollywood: టాలీవుడ్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘దేవర’ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించి షూటింగ్‌ను శరవేగంగా జరిపినా కుదరక పోవడంతో అక్టోబర్ పదికి వాయిదా వేశారు. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో సినిమా యూనిట్ బిజినెస్ కూడా మొదలు పెట్టేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరలకు క్లోజ్ చేయగా థియేట్రికల్ రైట్స్ కూడా ఏరియాల వారీగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ కరణ్ జోహార్ కి చెందిన ‘ధర్మ ప్రొడక్షన్స్’ తో కలిసి అనిల్ తడానీ ఏఏ ఫిలిమ్స్ సంస్థ దేవర నార్త్ బెల్ట్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాయి.
Pushpa2 : పుష్ప 2 లో పవన్ కళ్యాణ్.. ఇండస్ట్రీ షేక్ అయ్యే న్యూస్ ఇది..
Also Read
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన 'విశ్వనాథ్ & సన్స్'!
- Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
ఆ సంస్థలు అంత ఈజీగా ఫ్రెండ్ షిప్ కోసమో మొహమాటానికో రంగంలోకి దిగే సంస్థలు కాదు. ఫక్తు వ్యాపార సంస్థలు, లాభ పడతామని అనుకుంటే తప్ప రంగంలోకి దిగవు. ఇక ముందే అన్ని బాషల ఆడియో రైట్స్ ప్రముఖ మ్యూజిక్ సంస్థ ‘టీ సిరీస్’ సొంతం చేసుకుంది. త ధరకు అమ్ముడైన విషయం మాత్రం బయటకు రాలేదు కానీ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం. ఆర్ఆర్ఆర్ స్టార్ తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో కావడంతో అవి ఎన్ని కోట్లు అనేది కూడా చెప్పలేనంత రేంజ్ లో ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇక ఓవర్సీస్ రైట్స్‌ను హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఓన్లీ ఓవరీస్ కోసం యూనిట్‌కు సందరు సంస్థ ఏకంగా రూ. 27 కోట్ల రూపాయలు అంటే యూఎస్ కరెన్సీలో 3.3 మిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ లెక్కన చూస్తుంటే త్రివిక్రమ్ చెప్పినట్టు ‘దేవర నామ సంవత్సరం’ అనేలా ఈ రైట్స్ కనిపిస్తున్నాయి. ఆయన అన్నట్టు వెయ్యి కోట్ల నుంచి కలెక్షన్స్ లెక్కలు మొదలు పెట్టాలేమో? అనేంతగా ఇప్పుడు ఈ సినిమా మీద బజ్ కూడా పెరుగుతోంది.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!