Deewana : సెన్సార్ తీరుపట్ల కంటతడి పెట్టుకున్న దీవాన దర్శకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెయిల్, శుభం వంటి చిన్న చిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఏ బాయ్ నెక్స్ట్ డోర్ హీరోగా పరిచయమైన హర్షిత్ రెడ్డి సోలో హీరోగా చేసిన ఓ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీనే ‘దీవాన’. ఇక ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఓ వైపు పాజిటివ్ రివ్యూస్ తో అలాగే జెన్యూన్ మౌత్ టాక్ అండ్ డే బై డే మంచి బుకింగ్స్ తో దూసుకెళ్తుండగా మరో పక్క ఈ చిత్రానికి సెన్సార్ వాళ్ళు ఇచ్చిన A రేటింగ్ వల్ల నష్టం జరుగుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సెన్సార్ వారు ఇచ్చిన ఏ రేటింగ్ వల్ల సినిమా చూడటానికి వెళ్ళే ప్రేక్షకుడికి ఒపీనియన్ మారిపోయి మూవీ ఓపెనింగ్స్ కి దెబ్బ పడిందని మేకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు ఇవాళ రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన సక్సెస్ మీట్ లో మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ ‘ సెన్సార్ ఇచ్చిన రేటింగ్ ను ఉద్దేశించి కొన్ని పెద్ద చిత్రాలకు ఎంత బూతు డైలాగులు ఉన్నా ఎలాంటి బూతు సీన్స్ ఉన్న U/A ఇస్తారు. విచిత్రంగా అలాంటి సినిమాలు పట్ల సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది కానీ ఆ పెద్ద సినిమాలు పై ఎవరికి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. అదే మేము తీసిన ఈ చిన్న సినిమాలో మాత్రం ఎటువంటి వల్గారిటీ లేకపోయినా మా చిత్రానికి సెన్సార్ వాళ్ళు A రేటింగ్ ఇచ్చారు. కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని గుర్తించి తమ చిత్రానికి తప్పకుండా సపోర్ట్ చెయ్యాలని కోరుతున్నాను’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతున్న సమయంలో చిత్ర దర్శకుడు కంటతడి పెట్టుకున్నారు. చిత్ర నిర్మాత వాసు దేవ్ కొప్పీనేని ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ మరింత మందికి రీచ్ అయ్యేలా సింగిల్ స్క్రీన్స్ లో టిక్కెట్ ధర రూ. 100గా ఫిక్స్ చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..