Spirit : దీపికా పదుకొణె డిమాండ్.. డీల్ క్లోజ్ చేసిన నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ కల్కి 2898 AD చిత్రంతో సౌత్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో కలిసి కల్కి 2 లో నటించాల్సి ఉంది. అయితే ఈలోపే డిమాండ్ కారణంగా స్పిరిట్ కు అమ్మడు బుక్ అయిపోయింది. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగ కాంబోలో మొదలు కాబోయే స్పిరిట్ లో దీపికాని మెయిన్ హీరోయిన్ గా అనుకుంటున్నారట.
Also Read : Tollywood : రీరిలీజ్ లో పోటి పడుతున్న స్టార్ హీరోలు
Also Read
- Janvi Kapoor : 'అచ్చియమ్మ' కూడా అచ్చి రాలేదే!
- Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
స్పిరిట్ కు ముందుగా బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ని ప్రభాస్ కి జోడిగా అనుకున్నారు, కానీ ఇప్పుడు దీపికా పదుకొనే అయితే బాగుంటుందని ఆమెను కలిసినట్లు తెలుస్తుంది. సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా సిజ్లింగ్ బ్యూటీ భారీస్థాయిలో పారితోషకం డిమాండ్ చేసిందట. దీపికా నటించిన పఠాన్, కల్కి లాంటి వేయికోట్ల వసూళ్ల సినిమాతో ఆమెకు మాంచి పాపులారిటీ వచ్చింది. ఇవన్నీ చూసే తన రెమ్యునిరేషన్ రూ. 20కోట్లకు తగ్గదని చెప్పడంతో టిసిరీస్ భూషన్ కుమార్ అవక్కయ్యాడట. ఫైనల్ గా రూ. 18 కోట్లకు దీపికా లాక్ అయినట్టు తెలుస్తోంది. ప్రభాస్ కు స్పిరిట్ సినిమాలో చేస్తున్నందుకు రూ. 150కోట్లకు తగ్గకుండా పారితోషకం అందబోతుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న దర్శకుడు సందీప్ ఏ విషయంలోను తగ్గే రకం కాదు కాబట్టి జూన్ మిడ్ నుంచి మొదలయ్యే ప్రాజెక్ట్ కు ఎంత ఖర్చయినా పెట్టేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రెబల్ స్టార్ కనిపించనుండడంతో షూటింగ్ కూడా కాకుండానే ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!