December Fight : సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్‌గా డిసెంబర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి, దసరా, దీపావళి అండ్ సమ్మర్ సీజన్స్ కన్నా.. ఇప్పుడు డిసెంబర్ సీజన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ స్లాట్‌గా మారింది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలీడేస్‌ను టార్గెట్ చేస్తున్నాయి మూవీస్. లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి బాగా కలిసి రావడంతో సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. ఈ డిసెంబర్‌పై అఫీషియల్‌గా కర్చీఫ్ వేశారు టాలీవుడ్ అండ్ బాలీవుడ్ స్టార్స్. ముందుగా ఫౌజీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు ప్రభాస్. నెవ్వర్ బిఫోర్ అవతార్‌లో డార్లింగ్‌ను చూపించబోతున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫౌజీ.
క్రిస్మస్ను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ నుండి షారూఖ్ కింగ్ వస్తుంటే.. టాలీవుడ్ కింగ్ నాగార్జున తన మైల్ స్టోన్ మూవీ కింగ్ 100తో మంత్ ఎండింగ్ టార్గెట్ చేస్తున్నాడు. రీసెంట్ టైమ్స్‌లో విలన్ రోల్స్‌కు షిఫ్టైన నాగ్.. గ్యాప్ తీసుకుని హీరోగా వస్తున్నాడు. తమిళ్ ఫిల్మ్ మేకర్ రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కింగ్ 100 డిసెంబర్ 24న రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ నుండి కూడా అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్‌లు కూడా ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేస్తారని టాక్.
Also Read
- Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
- Suriya : ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా సూర్య 50?
- Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
ఇక నటసింహం బాలయ్య కూడా తన 111కే క్రిస్మస్ మంత్లోకి దూసుకొస్తున్నాడని సమాచారం. ఈ రోజు ఈ సినిమా టైటిల్ రివీల్‌కు టైం ఫిక్స్ చేశారు. రిలీజ్ డేట్ కూడా చెప్పేస్తారు. నాగ్‌తో పోటీగా వస్తున్నాడని టాక్. కింగ్100,దాదా లోకల్‌గా రిలీజైతే నందమూరి, అక్కినేని వారసుల ఫైట్ గా చూడాల్సి వస్తుంది. పాన్ ఇండియా రిలీజైతే టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఫైట్‌గా మారుతుంది. చూడాలి ఈ ఇయర్ ఎండింగ్ సౌత్ వర్సెస్ నార్త్ హీరోల్లో తమ సినిమాలతో ఎవరు భారీ వసూళ్లు సాధిస్తారో..? ఎవరు టాప్ చెయిర్లో కూర్చుంటారో..?
తాజావార్తలు
-
December Fight : సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్‌గా డిసెంబర్
-
High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
-
Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
-
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
-
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!