NTV Telugu Site icon

DaakuMaharaaj : డాకు మహారాజ్ 5వ రోజు AP/TG కలెక్షన్స్.. మాస్ పవర్

Daaku Maharaj

Daaku Maharaj

గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా  నటించగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో మెప్పించింది.  ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ తో దూసుకెళుతూ వందకోట్ల క్లబ్ లో చేరింది. రెగ్యులర్ డేస్ లో కూడా సూపర్ కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు డీసెంట్ వసూళ్లు సాధించింది.

5వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు ఏరియాల వారీగా చూస్తే…

సీడెడ్  – రూ. 0.70 లక్షలు
ఉత్తరాంధ్ర  – రూ. 1.22 కోట్లు
ఈస్ట్ గోదావరి  – రూ. 0.69 లక్షలు
వెస్ట్ గోదావరి  – రూ. 0.44లక్షలు
కృష్ణ – రూ. 0.42లక్షలు
గుంటూరు – రూ. 0.30లక్షలు
నెల్లూరు – రూ. 0.21లక్షలు

5వ రోజు మొత్తం రాబట్టిన వసూళ్లు –  రూ.  4.78 కోట్లు..

:: ఇక డాకు మహారాజ్ 5 రోజుల మొత్తం కలెక్షన్స్ చూస్తే..

నైజాం – రూ. 10.95 కోట్లు
సీడెడ్ – రూ. 10.57 కోట్లు
ఉత్తరాంధ్ర  – రూ. 6.90 కోట్లు
ఈస్ట్ గోదావరి  – రూ. 4.85 కోట్లు
వెస్ట్ గోదావరి  – రూ. 3.62 కోట్లు
కృష్ణ – రూ. 4.14 కోట్లు
గుంటూరు – రూ. 6.19 కోట్లు
నెల్లూరు – రూ. 2.70 కోట్లు

Total 5 days collections =రూ. 49.92 కోట్లు (All without GST)

NOTE : ఈ కలెక్షన్స్ వివిధ మార్గాల ద్వారా సేకరించబడినవి.. వీటికి మాకు ఎటువంటి సంబంధం లేదు.