NTV Telugu Site icon

Daksha Nagarkar: మీ తొడలకి పెద్ద ఫ్యాన్, సీక్రెట్ ఏంటో చెప్పమన్న నెటిజన్.. దిమ్మతిరిగే షాకిచ్చిన హీరోయిన్

Daksha

Daksha

Daksha Nagarkar bewitting reply to a netizen question on her thighs: హుషారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దక్షా నగార్కర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా.. దక్షాకి మాత్రం అవకాశాలు అందలేదు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఈ భామ తేజ సజ్జా సరసన జాంబీ రెడ్డి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత దక్షకు లక్ కలిసొస్తుందని అనుకున్నా కానీ, ఏ మాత్రం కలిసి రాలేదు. ఇక అక్కినేని హీరోలు నటించిన బంగార్రాజు సినిమాలో ఒక సాంగ్ లో మెరిసిన ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చైతుతో కెమిస్ట్రీ నడిపి అటెన్షన్ కొట్టేసింది. అప్పుడున్న హైప్ అయితే.. అక్కినేని ఇంటి కోడలు దక్షనే కూడా అనేంతలా ఆమెను వైరల్ చేసేశారు. ఆ తరువాత రావణాసుర సినిమాలో కనిపించినా అది కూడా ఆమెకు ఏ మాత్రం పేరు తీసుకురాలేదు.

Manchu Vishnu: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసిన ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు

అయినా అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ తగ్గలేదు. దానికి కారణం సోషల్ మీడియాలో ఈ చిన్నదాని అందాల ఆరబోత అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో దక్ష కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉండగా తాజాగా ఫాన్స్ తో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. అందులో భాగంగా మీ తొడలకి పెద్ద ఫ్యాన్.. సీక్రెట్ ఏంటో చెప్పమన్న నెటిజన్ కి ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. తానూ మసాలా వడలు తింటానని అందుకే తన తొడలు అలా ఉంటాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.