Lokesh & Dulquar : క్రైమ్ వరల్డ్, పోలీసుల ఛేజ్.. ఒకే ఫార్ములాతో వస్తున్న రెండు సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘డీసీ’లో లోకేష్ కనగరాజ్ పోషిస్తున్న దేవదాస్ పాత్ర నేరస్థులు, అవినీతి పోలీసుల మధ్య చిక్కుకుని పరారీలో జీవించే పాత్ర. మరోవైపు ‘ఐ యామ్ గేమ్’లో దుల్కర్ సల్మాన్ పోషిస్తున్న డాన్ జాన్ కూడా నేర ప్రపంచంలోకి లాగబడి ప్రతి అడుగులో ప్రాణాల కోసం పోరాడాల్సిన క్యారెక్టర్. ఇద్దరి కథల్లోనూ హీరో పాత్రల సర్వైవల్ జర్నీ కాన్సెప్టే కనిపిస్తోంది. రెండు ట్రైలర్లలోనూ మరో కామన్ పాయింట్ హీరో చుట్టూ మొత్తం వ్యవస్థే శత్రువుగా మారడం. ఒకవైపు గ్యాంగ్స్టర్లు మరోవైపు అవినీతి పోలీసులు ద్రోహాలు, ఛేజ్‌లు, గన్ఫైట్లు. ప్రేక్షకుడిని మొదటి నిమిషం నుంచి చివరి వరకు ఉత్కంఠలో ఉంచే ప్రయత్నమే స్పష్టంగా కనిపిస్తోంది.
‘డీసీ’తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా మారాడు. దర్శకుడిగా ఇప్పటికే సూపర్ హిట్ బ్రాండ్‌ను సంపాదించిన లోకేష్ ఇప్పుడు నటుడిగా కూడా అదే మ్యాజిక్ చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దర్శకుడిగా వచ్చిన క్రేజ్ హీరోకి కూడా పనిచేస్తుందా? లేక ప్రేక్షకులు లోకేష్‌ను కెమెరా వెనుకే చూడాలనుకుంటారా? అనేది ఆగస్టు 7న తేలిపోతుంది. పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు తప్పనిసరిగా డార్క్ వరల్డ్, క్రైమ్, సర్వైవల్ స్టోరీనే ఉండాలా? ఈమధ్య కాలంలో ఇదే తరహా కథలు వరసగా రావడంతో, కొత్తదనం తగ్గిపోతోందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. స్టైల్ పెరుగుతోంది కానీ కథల్లో వైవిధ్యం తగ్గపోతోందా? అనే చర్చ మొదలైంది. ట్రైలర్లు ఒకే ఫీల్ ఇచ్చినా, తుది తీర్పు మాత్రం కథనం నిర్ణయిస్తుంది. కాబట్టి ‘డీసీ’, ‘ఐ యామ్ గేమ్’ ఈ రెండింటిలో విజయం సాధించేది హైప్ కాదు కథను కొత్తగా చూపించిన సినిమా మాత్రమే.
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- Tags
తాజావార్తలు
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!