Biggboss: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఏకిపారేస్తున్న జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biggboss 7: బిగ్ బాస్ .. బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఇక నుంచి ఏ ఛానెల్ పెట్టినా బిగ్ బాస్ మాత్రమే వస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై నెల రోజులు దాటింది. ఇక తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 మొదలై వారం అవుతుంది. ఇక ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ వంతు. కన్నడ స్టార్ హీరో సుదీప్.. ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక గతరాత్రి కన్నడ బిగ్ బాస్ 10 గ్రాండ్ గా మొదలయ్యింది. ఇక ప్రస్తుతం ఈ షో గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆ హౌస్ లోకి వెళ్లిన ఒక కంటెస్టెంట్. సాధారణంగా బిగ్ బాస్ లోకి సినిమా, సీరియల్, సోషల్ మీడియాలో ఫేమస్ అయినవారిని తీసుకొస్తారు. కానీ, మొట్ట మొదటసారి.. ఒక రాజకీయ వేత్త .. అది ఇప్పుడు ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తిని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకురావడం సంచలనంగా మారింది.
Chiranjeevi: చిన్నవాడు అయినా మోక్షజ్ఞ కరెక్ట్ చెప్పాడు.. చిరుకు నువ్వెప్పుడు చెప్తావ్ చరణ్
Also Read
- Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ 'లగాన్'... మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
అతను ఎవరో కాదు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కబల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. మాజీ మంత్రి కె.సుధాకర్ ను ఓడించి గెలిచాడు. ఇక అప్పటినుంచి ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు అని అనుకొనేలోపు.. ఇలా రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడు. డప్పు వాయిద్యాల మధ్య గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి లోపలికి వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి.. ఇలా రియాలిటీ షోలో ఎంటర్ టైన్ చేయడానికి వెళ్ళావా.. ? ఇలా వెళ్లేదానికి ఎమ్మెల్యే గా అవ్వడం ఎందుకు అని ఏకిపారేస్తున్నారు. మరి ప్రదీప్ ఈశ్వర్ గేమ్ ఆడతాడా.. ? మధ్యలో వచ్చేస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.
ಕಲರ್ಫುಲ್ ಮನೆಗೆ ತಾಳ್ಮೆಯ ಬಿಳುಪು; ಎಂಟ್ರೀ ಕೊಟ್ರು ಎಮ್.ಎಲ್.ಎ ಪ್ರದೀಪು!
ಬಿಗ್ ಬಾಸ್ | ಪ್ರತಿ ರಾತ್ರಿ 9:30 #BBK10 #HappyBiggBoss #KichchaSudeep #ColorsKannada #ಬಣ್ಣಹೊಸದಾಗಿದೆ #ಬಂಧಬಿಗಿಯಾಗಿದೆ pic.twitter.com/9FB9d1eVrd
— Colors Kannada (@ColorsKannada) October 9, 2023
తాజావార్తలు
-
India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!