Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలకు సాధారణంగా సొంత రాష్ట్రంలో ఆరంభంలోనే భారీ వసూళ్లు రావడం సాధారణం. టాక్ ఎలా ఉన్నప్పటికీ బిగ్ బడ్జెట్, విపరీతమైన క్రేజ్ ఉన్న చిత్రాలు అడ్వాన్స్ బుకింగ్స్, భారీ ఓపెనింగ్స్‌తో ఈజీగా రికార్డు వసూళ్లను సాధిస్తుంటాయి. అయితే రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్‘ చిత్రానికి కర్ణాటకలో దానికి భిన్నమైన పరిస్థితులు ఎదురవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సొంత హోమ్ స్టేట్ అయిన కర్ణాటకలో ఈ చిత్రం కనీసం రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్లో కూడా చేరలేకపోవడం ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. యష్‌కున్న క్రేజ్‌ను బట్టి కర్ణాటక బాక్సాఫీస్ వద్ద ఈ మార్క్‌ను చాలా తేలికగా చేరుకుంటుందని అందరూ భావించారు. మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టిన టాక్సిక్ రెండవ రోజు నుండి ఒక్కసారిగా డ్రాప్ అయింది. అనుకున్న స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడంతో థియేట్రికల్ రన్లో వంద కోట్ల మార్జిన్‌ను అందుకోవడంలో విఫలమైంది. అయితే కన్నడ మాతృభూమిలో ఆశించిన స్థాయి వసూళ్లు రానప్పటికీ, ఉత్తరాదిలో హిందీ బెల్ట్ లో మాత్రం ‘టాక్సిక్’ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. కన్నడ వెర్షన్‌తో పోలిస్తే హిందీ మార్కెట్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కడం విశేషం. బాలీవుడ్ బెల్ట్‌లో వస్తున్న వసూళ్లు సినిమాకు కొంత ఊరటనిస్తున్నాయి. తెలుగులోను ఈ సినిమా మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్ తెచుకున్నప్పటికీ రెండవ రోజు నుండి షోస్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి చూసింది. దాంతో తెలుగులోను ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచి బయ్యర్స్ కి నష్టాలు తెచ్చింది.
Also Read
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
- Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
- Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
తాజావార్తలు
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!