Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Why Did Actress Preity Mukundhan Skip Kannappa Promotions

Kannappa : ‘కన్నప్ప’ వేడుకలలో.. హీరోయిన్ ప్రీతి మిస్.. కారణం ఇదేనా?

Published Date :June 29, 2025 , 1:37 pm
By Mounika
Kannappa : ‘కన్నప్ప’ వేడుకలలో.. హీరోయిన్ ప్రీతి మిస్.. కారణం ఇదేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

హీరో మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్స్‌ను విష్ణు ఎంతో  ప్లాన్‌తో నిర్వహిస్తున్నారు. కానీ ఈ జోరులో కనిపించని ఒక ముఖం ఉంది అంటే, అది హీరోయిన్ ప్రీతి ముకుందన్. ‘కన్నప్ప’ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన ప్రీతి.. ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది. ఉత్తర భారతంలో కాదు, దక్షిణ భారతం లో కూడా నిర్వహించిన ఈవెంట్లలో ఎక్కడా ఆమె పాల్గొనలేదు. అంతేకాదు, ఆమె పేరు కూడా మీడియా సమావేశాల్లో పెద్దగా ప్రస్తావనకు రాలేదు. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Sreeleela: శ్రీ‌లీల.. ఇలాగైతే కెరీర్ నాశ‌న‌మే!

ఇప్పటివరకు ప్రీతి ముకుందన్ నటించిన రెండు తమిళ చిత్రాలు విజయవంతముగా, ‘కన్నప్ప’ ఆమెకు పాన్ ఇండియా లెవెల్‌లో తొలి అవకాశంగా నిలిచే అవకాశంగా నిలిచింది. నిజానికి ప్రీతికి ఈపాటికే “లక్కీ గర్ల్”, “గోల్డెన్ లేడీ” వంటి బిరుదుల మాటలు వినిపించాలి. కానీ ఆమె ప్రమోషన్లకు దూరంగా ఉండటం తేడాగా అనిపిస్తుంది. మరోవైపు, చిన్న పాత్ర చేసిన మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మధుబాల వంటి నటీనటులు కూడా ఈవెంట్ లో పాల్గొంటూ సినిమాకు హైప్ తీసుకొచ్చారు. అయితే ప్రీతి మాత్రం ఎక్కడా కనిపించక పోవడం వెనుక కారణం ఏమిటన్నది ఇంకా తెలియలేదు. ఆమె షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారా? లేదా ఇతర వ్యక్తిగత కారణాల అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kannappa heroine not seen
  • Kannappa movie promotions
  • Kannappa promotions missing actress
  • Manchu Vishnu Kannappa events
  • missing heroine in event

తాజావార్తలు

  • RCB: ఆర్సీబీ విజయాలకు ముఖ్య కారణం ఈ 5 గురే.. వేలంలో తక్కువ ధరకు వచ్చి.. దుమ్ము లేపుతున్న గెలుపు గుర్రాలు..

  • Opinion Poll 2026: బెంగాల్‌లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్‌ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

  • PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions