Game Changer : గేమ్ చేంజర్ నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ చేంజర్”..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది .అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది .డైరెక్టర్ శంకర్ “ఇండియన్ 2 ” సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయింది..రాంచరణ్ అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ అడిగి అడిగి అలసిపోయారు.దీనితో ఈ సినిమాపై మొదట్లో ఉన్నంత బజ్ ఇప్పుడు లేదు .
ఈ సినిమా నుంచి మేకర్స్ రాంచరణ్ బర్త్‌డే సందర్భంగా “జరగండి జరగండి” పాటను మేకర్స్ రిలీజ్ చేసారు.అయితే గతంలోనే ఈ పాట లీక్ అవడంతో ఈ సాంగ్ ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు.ఇదిలా ఉంటే తాజాగా గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ నెక్స్ట్ షెడ్యూల్ చెన్నై లో మే 1 నుండి జరుగనుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు, నవీన్ చంద్ర మరియు సునీల్ ల మధ్య కీలకమైన సీన్లు ఉండనున్నట్లు సమాచారం.అయితే ఈ షెడ్యూల్ లో తెరక్కించబోయే సీన్స్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అయి ఉండొచ్చని సమాచారం.అయితే “గేమ్ చేంజర్” రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు.ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు గతంలో దిల్ రాజు తెలిపారు.అయితే సెప్టెంబర్ లో పవన్ కల్యాణ్ “ఓజి” రిలీజ్ ఉండటంతో “గేమ్ చేంజర్” రిలీజ్ అవుతుందా..లేదా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Tags
- #gamechanger
- ramcharan
- Shankar
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!