Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Was Kingdom A Hit Was It A Flop Did Vijays Wish Come True Or Not

Vijay Devarakonda : కింగ్డమ్ హిట్టా.. ఫ్లాపా.. విజయ్ కోరిక తీరిందా.. లేదా?

Published Date :August 5, 2025 , 7:28 am
By subbarao kilari
Vijay Devarakonda : కింగ్డమ్ హిట్టా.. ఫ్లాపా.. విజయ్ కోరిక తీరిందా.. లేదా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ రిలీజ్ ‘కింగ్‌డమ్’.  భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. వరుస ప్లాప్స్ తో సతమత మవుతున్న విజయ్ కు ఈ విజయం ఎంతో కీలకం.

జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కింగ్‌డమ్’ పై విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. రిలీజ్ అయిన మొదటి సాలిడ్ స్టార్ట్ అందుకుంది కింగ్‌డమ్. ఓవర్సీస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టింది. మొదటి రోజు ఏకంగా రూ. 39 కోట్లతో భారీ ఓపెనింగ్ రాబట్టింది. ఇక కింగ్‌డమ్ కు పోటీ లేదనుకున్నారు. కానీ సినిమా సెకండాఫ్ పై వచ్చిన మిశ్రమ స్పందన కలెక్షన్స్ పై కాస్త ఎఫెక్ట్ చూపించింది. రెండవ రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ చేసిన కింగ్‌డమ్ శని, ఆదివారం కాస్త నెమ్మదించింది. అనూహ్యంగా కన్నడ చిత్రమైన మహావతార్ నరసింహ భారీ వసూళ్లు రాబట్టి కింగ్‌డమ్ ను వెనక్కినెట్టి కలెక్షన్స్ కు గండి కొట్టింది. ఇప్పటి వరకు అయితే థియేట్రీకల్ రైట్స్ లో మూడొంతులలో రెండు వంతులు రాబట్టింది. ఇప్పడు ఉన్న ట్రెండ్ ప్రకారం టోటల్ రన్ ముగిసేనాటికి నైజాం క్లీన్ హిట్ అవగా రాయలసీమ, ఆంధ్రలోను డిస్ట్రిబ్యూటర్స్ కొంత మేర నష్టాలు చూసి అవకాశం ఉండొచ్చు. జిఎస్టీలు వెనక్కు ఇవ్వాల్సి రావొచ్చు. బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్న విజయ్ కు ఈ సినిమా కూడా పూర్తి స్థాయి సక్సెస్ ఇవ్వలేదనిట్రేడ్ లో వినిపిస్తున్న మాట.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kingdom
  • Kingdom 4 Days Collection
  • Kingdom Box Office
  • Kingdom box office response
  • Kingdom Movie Hit or Flop

తాజావార్తలు

  • CM Revanth Reddy: తెలంగాణ ఆడపడుచులకు ఎగిరిగంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

  • Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!

  • Sathankulam Case: 9 మంది పోలీసులకు ఉరిశిక్ష.. సాతన్‌కుళం లాకప్ డేత్ కేసులో కోర్టు సంచలన తీర్పు..

  • New Airport: ఆ జిల్లాలో కొత్త ఎయిర్ పోర్ట్‌కు మూహూర్తం ఖరారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

ట్రెండింగ్‌

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions