War 2 & Coolie : నార్త్‌లో వార్ 2కి.. ‘కూలీ’ గట్టి షాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఆగస్ట్ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్న రెండు భారీ సినిమాల మధ్య క్లాష్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న ‘వార్ 2’, హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తుండగా, మరోవైపు ‘కూలీ’ పేరుతో భారీ మల్టీస్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇందులో రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్లు నటించగా. ఇప్పటికే ఈ క్లాష్ పై దేశవ్యాప్తంగా మంచి ఆసక్తి నెలకొంది. సాధారణంగా నార్త్ మార్కెట్లో హిందీ చిత్రాలకే ఎక్కువ స్క్రీన్ షేర్ దక్కుతుంటుంది. కానీ..
Also Read : Rajinikanth : భాషా సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజినీకాంత్.. కానీ !
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ఈసారి మాత్రం ‘కూలీ’ సినిమా కూడా అక్కడ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఓటిటి డీల్‌ను 8 వారాల తర్వాత మాత్రమే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేయడంతో, హిందీ మార్కెట్లోని నేషనల్ చైన్స్, సింగిల్ స్క్రీన్లు కూడా ‘కూలీ’కి మొగ్గు చూపుతున్నాయి. అది వర్కౌట్ అయితే, నార్త్ ఆడియెన్స్ నుంచే కాకుండా బాలీవుడ్ ట్రేడ్ నుంచి కూడా ‘కూలీ’ కి పెద్ద ఆదరణ దక్కే అవకాశముంది. దీంతో వార్ 2 vs కూలీ అనేది ఆగస్టు నెలలో సౌత్ మాత్రమే కాదు, నార్త్ లో కూడా భారీ బాక్సాఫీస్ పోరుగా మారబోతోంది. సౌత్ ఇండియాలో అయితే ఈ రెండు సినిమాల మధ్య థియేట్రికల్ క్లాష్ తప్పదని ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ మార్కెట్లో ఎన్టీఆర్ సినిమాలంటే మాస్ ఫాలోయింగ్ ఉంటే, రజినీకాంత్, నాగ్ కాంబినేషన్‌కు కూడా ఫ్యామిలీ, క్లాస్ ఆడియెన్స్ నుంచి బలమైన క్రేజ్ ఉంది. మరి బాలీవుడ్ లో నిగేది ఎవ్వరో చూడాలి.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!