WAR 2 : వార్ 2 US ప్రీమియర్స్.. యంగ్ టైగర్ ఊచకోత చూస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇండియా మొత్తంలో ఉన్న ఐమాక్స్ స్క్రీన్స్ ను వార్ 2 కోసం అగ్రిమెంట్స్ చేసేసారు.
Also Read : Exclusive : టాలీవుడ్ ఫ్లాపుల వీరులు.. ఎవరెవరు ఎన్నేన్ని డిజాస్టర్స్ కొట్టారంటే
Also Read
- Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
- GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
- Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్
- Suriya 48 : ఎగ్మోర్‌లో జెట్ స్పీడ్‌లో సూర్య- టి.జె. జ్ఞానవేల్ షూటింగ్
ఇక ఇప్పుడు USA లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ సొంత డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తుంది. ఆగస్టు 13న రజనీకాంత్ కూలీ కూడా ఉండండంతో పోటీ ఉంటుందని భావించారు కానీ వార్ 2 పూర్తిగా తన స్టామినా ఏంటో చూపిస్తోంది. నార్త్ అమెరికాలోని సినేమార్క్, రీగల్ సినిమాస్ వంటి చైన్ థియేటర్స్ ను వార్2 కోసం లాక్ చేసారు. సాధారణంగా తెలుగు డబ్బింగ్ హిందీ సినిమాలకు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ అనేవి ప్రదర్శించడం జరగదు. కానీ మొట్ట మొదటిసారి వార్ 2 తో భారీ ఎత్తున ప్రీమియర్స్ వేసేందుకు రెడీ చేస్తున్నారు. కేవలం ప్రీమియర్స్ దేవర ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్ 3.8 M ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వార్ 2 రిలీజ్ ను సెలెబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా సరే USA ప్రీమియర్స్ తో రికార్డుల వేట మొదలు పెట్టడం మాత్రం గ్యారెంటీ.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
-
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Pakistan: పాక్‌లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Anil Ravipudi: త్రివిక్రమ్‌ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!