ఇండియాలోనే ఉత్తమ వెబ్ సిరీస్ గా మంచు విష్ణు ‘చదరంగం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు, నిర్మాత విష్ణు మంచు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ ‘చదరంగం’. ఈ వెబ్ సిరీస్ తాజాగా ఉత్తమ వెబ్ సిరీస్-ప్రాంతీయ అవార్డును గెలుచుకుంది. మంచు విష్ణు ఈ వెబ్ సిరీస్‌ను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. రాజ్ అనంత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చదరంగం శ్రీకాంత్, సునైనా, నాగినేడు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఫిబ్రవరి 2020లో ZEE5 లో స్ట్రీమింగ్ అయ్యింది. ఆన్-డిమాండ్ వీడియో, ఆడియో కంటెంట్‌లో రాణించడాన్ని గౌరవించటానికి ఎక్స్ఛేంజ్ 4 మీడియా (ఇ 4 ఎమ్) గ్రూప్ స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్ 2021తో ముందుకు వచ్చింది. మంచు విష్ణు మొదటిసారిగా నిర్మించిన ఓటిటి వెబ్ సిరీస్ ‘చదరంగం’ ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. “ఈ అవార్డు లభించడం గౌరవంగా ఉంది. వెబ్ సిరీస్ మన హృదయానికి చాలా దగ్గరగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉత్తేజకరమైన ప్రాజెక్టులతో ముందుకు రావడానికి ఇది మనల్ని ప్రేరేపిస్తుంది ” అంటూ విష్ణు మంచు ఈ అవార్డు ప్రకటన విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “ఈ గుర్తింపు లభించినందుకు మీకు ధన్యవాదాలు! శ్రీకాంత్, దర్శకుడు రాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్, మొత్తం తారాగణం, సిబ్బంది నన్ను నమ్మినందుకు ఈ అవార్డుకు అర్హులు. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో భారతదేశంలోనే ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఎంపిక కావడం మాకు గర్వకారణం” అంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tags
- Chadarangam
- Vishnu Manchu
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!