Vishnu : ‘కన్నప్ప’ స్క్రిప్ట్‌ని తెలుగు డైరెక్టర్స్ రిజక్ట్ చేశారు.. కుండ బద్దలు కొట్టిన విష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వసనీయమైన పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమా, మంచి విజయాన్ని సాధించడంతో హీరో మంచు విష్ణు ఆనందోత్సాహంతో మీడియా ముందుకు వచ్చాడు. శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన్ను పలువురు విలేకరులు ప్రశ్నించగా, ఆయన పూర్తి స్పష్టతతో మాట్లాడారు. ముఖ్యంగా, ఈ భారీ తెలుగు చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఎందుకు ఎంచుకున్నారు? అనే ప్రశ్నకు ఆయన కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు.
Also Read : Shraddha : బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన శ్రద్ధా కపూర్ పోస్ట్..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
‘నా గత సినిమాల ఫలితాలు అందరికీ తెలుసు. ఆ ట్రాక్ రికార్డ్‌తో ‘కన్నప్ప’ స్క్రిప్ట్ పట్టుకుని ఎంత మంది తెలుగు దర్శకులను కలిసినా, ఎవ్వరూ నాతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు రాలేదు. అందుకే బాలీవుడ్ వైపు చూడాల్సి వచ్చింది’ అని బహిరంగంగా తెలిపారు. అయితే ఈ విషయంలో ఆవేదన కన్నా నిజాయితీ ఎక్కువగా కనిపించింది. ‘మహాభారతం’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ముఖేష్ కుమార్ సింగ్ ని చూసిన వెంటనే ఆయన విజన్ ఏంటో తెలిసింది. ఆ నమ్మకమే ఇప్పుడు ఫలిస్తోంది అన్నారు. ‘కన్నప్పకు మొదటి రోజే భారీ ఓపెనింగ్ రావడానికి ప్రభాస్ క్యామియో ప్రధాన కారణమని నేను ముమ్మాటికి ఒప్పుకుంటా..ఇరవై నిమిషాల ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమా రేంజ్ పెరిగింది. అయితే, మిగిలిన కథా బారం మాత్రం నేను మోసాను. ఇది నా కోసం గొప్ప ఛాలెంజ్. నాకు ఈగోలు లేవు, సక్సెస్ వెనుక అందరి కృషి ఉంది. పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది ఒక్కరి మీద కాదు, మొత్తం టీమ్ మీద నమ్మకంతో వచ్చిన విజయం’ అన్నారు విష్ణు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!