Varalaxmi Sarathkumar : హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరలక్ష్మి శరత్‌కుమార్‌ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా సినీ రంగంలో ప్రవేశించిన వరలక్ష్మి శరత్‌కుమార్, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం వంటి భాషల్లో భేదం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
Also Read : Kuberaa : 100 కోట్ల ‘కుబేరు’డు!
Also Read
- Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
- KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ 'ఫౌజీ' ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
- Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
- Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్‌పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె హాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన నటిస్తూ హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. వెటరన్ డైరెక్టర్ చంద్రరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీలంకలో షూట్ చేస్తున్నారు. RIZANA-A Caged Bird పేరుతో రూపొందుతున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక వరలక్ష్మి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, ఇటీవల ఆమె నికోలై అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి చెన్నై, ముంబైలలో సమయం గడుపుతూ ఆనందంగా ఉన్నారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!