Vanchana: నవంబర్ 8న వంచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చండీ దుర్గా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఉమా మహేష్ ప్రధాన పాత్రలో సూర్య, రాజేంద్ర మరియు ఆర్ కె నాయుడు, సోనీ రెడ్డి ముఖ్య తారాగణంతో ఉమా మహేష్ మార్పు దర్శకత్వంలో గౌరీ మార్పు నిర్మిస్తున్న చిత్రం “వంచన”. అయితే ఈ రోజు ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమా నవంబర్ 8 న విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఉమా మహేష్ మార్పు మాట్లాడుతూ “వంచన ఒక కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామా చిత్రం. అరకు ఊరిలో ఒక క్రిస్టియన్ ఫాదర్ ని అతి కిరాతకంగా హత్య చేస్తారు. మంచి స్క్రీన్ ప్లే తో అద్భుతమైన ట్విస్టులతో హత్య ఎవరు మరియు ఎందుకు చేస్తారో తెలిపే కోర్టు రూమ్ డ్రామా కథే మా ‘వంచన’ సినిమా. మా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని చూసి సున్నితమైన కథని చాలా గొప్పగా చిత్రీకరించారు అని అభినందించారు. ఇటీవలే మా చిత్ర టీజర్ ను విడుదల చేసాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ను నవంబర్ 2 న విడుదల చేస్తున్నాము. సినిమా చాలా కొత్తగా, మంచి థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుంది. అరకు, ఢిల్లీ, మనాలి, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం, జైపూర్ లాంటి అందమైన లొకేషన్స్ లో మా చిత్రాన్ని రెడ్ డ్రాగన్ సినీ లైన్ కెమెరా తో చిత్రీకరించాం. మా సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. నవంబర్ 8న విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు.
Also Read
- Hi: ఆగస్టు 14న కవిన్‌తో కలిసి 'హాయ్' అంటూ నయనతార హంగామా
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
- KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. 'జన నాయకుడు'
- Murali Kishor: 'లెనిన్' డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
- Tags
- Vanchana Movie
తాజావార్తలు
-
Hi: ఆగస్టు 14న కవిన్‌తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!