Urvashi Routela : లంగావోణిలో యువరాణిలా మెరిసిపోతున్న బాలివుడ్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊర్వశి రౌటేలా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. స్పెషల్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటి బ్యూటీ తాజాగా రామ్- బోయపాటి కాంబోలో వచ్చిన ‘స్కంద’ సినిమాలో మెరిసింది. ‘కల్ట్ మామా’ అనే సాంగ్‌కు స్టెప్పులేసి సందడి చేసింది. ఇక సినిమాల్లో బిజీ ఉండే ఈ చిన్నది తాజాగా ఇన్‌స్టా వేదికగా తన ఫొటోలను షేర్ చేసింది. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి…
ఈ అమ్మడు సౌత్ లో ముఖ్యంగా తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’లో మెగాస్టార్ తో కలిసి గ్లామర్ స్టెప్పులేసిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను ఫిదా చేసింది. అప్పటి నుంచి వరుసగా ఐటెం నెంబర్స్ తో అదరగొడుతోంది.. మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య’తో పాటు అఖిల్ ‘ఏజెంట్’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీలోనూ స్పెషల్ సాంగ్స్ లో నటించి తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. గ్లామర్ స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దీంతో సౌత్ లో ఈ ముద్దుగుమ్మకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ వస్తుంది..
Also Read
తాజాగా ఊర్వశీ రౌటేలా ‘స్కంద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని – శ్రీలీలా జంటగా నటించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా జనాలను ఆకట్టుకుంది.. తాను నటించిన సాంగ్ కోసం సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది..ఈ అమ్మడు పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక ఊర్వశీ హిందీలో ‘దిల్ హై గ్రే’, ‘తెలుగులో ‘బ్లాక్ రోజ్’ చిత్రాల్లో నటిస్తోంది..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!

