Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Urvashi Routela Bollywood Beauty Shining Like A Princess In Langavoni

Urvashi Routela : లంగావోణిలో యువరాణిలా మెరిసిపోతున్న బాలివుడ్ బ్యూటీ..

Published Date :September 28, 2023 , 10:56 pm
By Swathi Maddula
Urvashi Routela : లంగావోణిలో యువరాణిలా మెరిసిపోతున్న బాలివుడ్ బ్యూటీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఊర్వశి రౌటేలా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. స్పెషల్​ సాంగ్స్​తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్​ నటి బ్యూటీ తాజాగా రామ్​- బోయపాటి కాంబోలో వచ్చిన ‘స్కంద’ సినిమాలో మెరిసింది. ‘కల్ట్​ మామా’ అనే సాంగ్​కు స్టెప్పులేసి సందడి చేసింది. ఇక సినిమాల్లో బిజీ ఉండే ఈ చిన్నది తాజాగా ఇన్​స్టా వేదికగా తన ఫొటోలను షేర్ చేసింది. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి…

ఈ అమ్మడు సౌత్ లో ముఖ్యంగా తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’లో మెగాస్టార్ తో కలిసి గ్లామర్ స్టెప్పులేసిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను ఫిదా చేసింది. అప్పటి నుంచి వరుసగా ఐటెం నెంబర్స్ తో అదరగొడుతోంది.. మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య’తో పాటు అఖిల్ ‘ఏజెంట్’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీలోనూ స్పెషల్ సాంగ్స్ లో నటించి తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. గ్లామర్ స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దీంతో సౌత్ లో ఈ ముద్దుగుమ్మకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ వస్తుంది..

తాజాగా ఊర్వశీ రౌటేలా ‘స్కంద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని – శ్రీలీలా జంటగా నటించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా జనాలను ఆకట్టుకుంది.. తాను నటించిన సాంగ్ కోసం సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది..ఈ అమ్మడు పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక ఊర్వశీ హిందీలో ‘దిల్ హై గ్రే’, ‘తెలుగులో ‘బ్లాక్ రోజ్’ చిత్రాల్లో నటిస్తోంది..

Whatsapp Image 2023 09 28 At 10.47.46 Pm (1)

Whatsapp Image 2023 09 28 At 10.47.46 Pm (2)

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest photos
  • social media
  • Urvashi Rautela
  • viral photos

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..

  • Iran-Israel War: గాంధీ ఆసుపత్రిపై బాంబుల వర్షం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫైర్‌..

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • IND vs ENG Semi-Final History: భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ హిస్టరీ.. అప్పర్ హ్యాండ్ ఎవరిదో తెలుసా?

  • Bollywood : చేతులు కాలుతోన్న మలయాళ రీమేక్స్ మోజులో బాలీవుడ్

  • US Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. ఆ దేశాలే టార్గెట్.. భారతీయులకు పొంచి ఉన్న ముప్పు!

ట్రెండింగ్‌

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • Sanju Samson Comeback: అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు.. కట్ చేస్తే ‘జెనరేషన్ నాక్’తో నోళ్లు మూయించాడు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions