రేప్ కేసులో టాలీవుడ్ నిర్మాతలు… కలకలం రేపుతున్న ముంబై మోడల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతం కొంతకాలం క్రితం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మీటూ ఆరోపణలు కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట మీటూ ఆరోపణలు విన్పిస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక మాజీ మోడల్ చేసిన రేప్ ఆరోపణల్లో టాలీవుడ్ నిర్మాతలు కూడా ఉండడం సంచలనంగా మారింది. ఈ ముంబై మోడల్ తొమ్మిది మంది ప్రముఖులపై లైంగిక వేధింపులపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై జోన్ 9 డిసిపి కార్యాలయం ఈ అంశంపై దర్యాప్తు చేసి, మే 26న బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ జాబితాలో నటుడు జాకీ భగ్నాని, టి-సిరీస్ క్రిషన్ కుమార్, ఫోటోగ్రాఫర్ కోల్స్టన్ జూలియన్, క్వాన్ సహ వ్యవస్థాపకుడు అనిర్బన్ బ్లా, జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, షీల్ గుప్తా, గుర్జోత్ సింగ్ ఉన్నారు. వారిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు నిర్మాతలు కూడా ఉండడం గమనార్హం. బాధితురాలిని జాకీ భగ్నాని బాంద్రాలో వేధింపులకు గురి చేశాడని, శాంటాక్రూజ్లోని సంపన్నమైన రిసార్ట్లో నిఖిల్ కామత్ ఆమెను వేధించాడని ఎఫ్ఐఆర్ లో ఉంది. 2015లో అంధేరిలోని ఒక అపార్ట్మెంట్లో షీల్ గుప్తా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలుస్తోంది.
Also Read
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Tags
- Ajith Thakur
- molestation
తాజావార్తలు
-
Shiva: జపాన్లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..