Tollywood : మంత్రి కొండా సురేఖకు టాలీవుడ్ నటీనటుల వార్నింగ్..
- టాలీవుడ్ లో తీవ్ర చర్చినీయాంసంగా కొండా సురేఖ టాపిక్
- అక్కినేని కుటుంబానికి అండగా టాలీవుడ్ మద్దతు
- కొండా సురేఖకు హితబోధ చేస్తూ ట్వీట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల టాలీవుడ్ అక్కినేని కుటుంబానికి మద్దతు ప్రకటిస్తూ, సదరు మంత్రి గారికి చురకలు అంటించారు. బాద్యతాయుతమైన పదవిలో ఉంటూ కాస్తా తోటి మహిళ పట్ల గౌరవంగా మాట్లాడాలని తమదైన శైలిలో జవాబు ఇచ్చారు. టాలీవుడ్ నటినటులు ఎవరెవరు ఏమన్నారంటే..
దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల : రంగస్థలం సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా 365 డేస్ ప్రతిరోజు సమంత మేడం ని దెగ్గరగా చుసిన ఒక అభిమాని గ చెప్తున్నా. సమంత మేడం Telugu సినిమా ఇండస్ట్రీ దొరికిన వరం. ఒక ఆర్టిస్ట్ గానే కాదు , ఒక వ్యక్తి గా కూడా తను మా ఇంట్లో అక్కల అనిపించేవారు.నాకు సురేఖ గారి గురించి కానీ, సమంత మేడం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. కానీ సురేఖ గారు మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు. బతుకమ్మ అంటేనే ఆడది అంటారు అలాంటి బతుకమ్మ జరుగుతున్న ఈ టైం లో ఇలాంటి ఇష్యూ రావడం చాల ఇబ్బందిగా అనిపించింది
Also Read
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
నటి ఖుష్బూ : ‘‘రెండు నిమిషాల ఫేమ్ కోసం కనీస విలువలు లేని వారు మాత్రమే ఇలా దిగజారి మాట్లాడతారు. కొండా సురేఖ గారు.. మీలో కొన్ని విలువలు ఎక్కడికి పోయాయి? గౌరవప్రదమైన పదవిలో ఉన్న నేతలు సినీ పరిశ్రమలోని నటీనటులపై ఇలా నిరాధారమైన, భయంకరమైన మాటలు మాట్లాడకూడదు. ఇలాంటి ఆరోపణలు చేసినందుకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాల్సిందే. భారతదేశంలో ప్రజాస్వామ్యం వన్ వే ట్రాఫిక్ కాదు.. మేము మీలాగా మీ స్థాయిలో దిగజారి మాట్లాడలేము.
సినీ రచయిత అబ్బూరి రవి: ‘‘శుద్ధి చెయ్యాల్సింది మూసి నదిని కాదు. రాజకీయ నాయకుల బుద్ధిని. ఛీ.. మరి ఇంత నీచమా.
మంచు లక్ష్మి : ప్రతి సారి రాజకీయ నేతలు తమ అటెన్షన్ కోసం నటీనటులను బస్సు చక్రాల కింద తోసేస్తారు, ఇలా దిగజారి మాట్లాడడం చాలా బాధాకరం. రాష్ట్రంలో దారుణమైన విషయాలు జరుగుతుంటే, నటులను తమతో నిలబడాలని, రాజకీయ ప్రతిపాదనను ఆశిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయంగా ఉంది? అద్దాల మేడలో ఉంటామని సైలెంట్ గా ఉంటామని ఎందుకు అనుకుంటున్నారు. ఒక మహిళ మంత్రి సాటి మహిళను ఇలా అనడం దారుణం. తమ జీవితాలను సినిమాకు అంకితం చేసే వారి పట్ల కొంత గౌరవం ఉంచండి, మీ రాజకీయ ఆటల కోసం ఉపయోగించకండి.. ఇది నా మనసును బాధిస్తుంది, ఇది అన్యాయం .
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!