Tollywood : సండే సూపర్ 8 సినిమా స్పెషల్స్..
- రెబల్ స్టార్ బర్త్ డే కానుకగా సినిమాల రీరిలీజ్
- గోపీచంద్ విశ్వం కు మరికొన్ని థియేటర్స్
- మట్కా వాసు పై బోలెడు అంచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1- వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘మట్కా’ మరో 25 రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్ర విజయం పట్ల యూనిట్ చాలా నమ్మకంగా ఉంది.
2 – విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జితేందర్ రెడ్డి నవంబరు 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్
Also Read
3 – అన్ స్టాపబుల్ సీజన్ 4 యొక్క మొదటి ఎపిసోడ్ నేడు షూట్ చేస్తున్నారు, ఫస్ట్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారు.
4 – అక్టోబరు 26న రీరిలీజ్ కానున్న ఆది సాయి కుమార్ ప్రేమ కావాలి బుకింగ్స్ బుక్ మై షో లో ఓపెన్ చేసారు
5 – కిరణ్ అబ్బవరం హీరోగా వస్తోన్న ‘క’ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్, ఈ చిత్రం అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది
6 – దసరా కానుకగా రిలీజ్ అయిన విశ్వం సూపర్ మౌత్ తో దూసుకెళుతోంది. నేటి నుండి 300 థియేటర్స్ ను అదనంగా యాడ్ చేసారు మేకర్స్.
7 – కిరణ్ అబ్బవరం ‘క’ ట్రెయిలర్ ఈ నెల 22న సుదర్శన్ థియేటర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
8 – దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న లక్కీ భాస్కర్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?