NTV Telugu Site icon

Tollywood : సండే సూపర్ 8 సినిమా స్పెషల్స్..

Super 8

Super 8

1- వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘మట్కా’ మరో 25 రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్ర విజయం పట్ల యూనిట్ చాలా నమ్మకంగా ఉంది.

2 – విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జితేందర్ రెడ్డి నవంబరు 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్

3 – అన్ స్టాపబుల్ సీజన్ 4 యొక్క మొదటి ఎపిసోడ్ నేడు షూట్ చేస్తున్నారు, ఫస్ట్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారు.

4 – అక్టోబరు 26న రీరిలీజ్ కానున్న ఆది సాయి కుమార్ ప్రేమ కావాలి బుకింగ్స్ బుక్ మై షో లో ఓపెన్ చేసారు

5 – కిరణ్ అబ్బవరం హీరోగా వస్తోన్న ‘క’ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్, ఈ చిత్రం అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది

6 – దసరా కానుకగా రిలీజ్ అయిన విశ్వం సూపర్ మౌత్ తో దూసుకెళుతోంది. నేటి నుండి 300 థియేటర్స్ ను అదనంగా యాడ్ చేసారు మేకర్స్.

7 – కిరణ్ అబ్బవరం ‘క’ ట్రెయిలర్ ఈ నెల 22న సుదర్శన్ థియేటర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

8 – దుల్కర్ సల్మాన్  హీరోగా  వస్తున్న లక్కీ భాస్కర్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఈ  నెల 21న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.

Show comments