NTV Telugu Site icon

Tollywood : సండే సూపర్ – 8 బ్లాక్ బస్టర్ సినిమా న్యూస్..

Untitled Design (23)

Untitled Design (23)

1 – దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22 న నిర్వహించబోతున్నారు మేకర్స్. హైదరాబాద్ లో HICC నోవాటెల్ లో ఈ వేడుక జరగనుంది

2 – నితిన్, వెంకీ కుడుములు కలయికలో వస్తున్న రాబిన్ హుడ్ టీమ్ ఆస్ట్రేలియా బయలుదేరింది. 13 రోజుల పాటు అక్కడ ఒక సాంగ్ , సీన్స్ షూట్ చేయబోతున్నారు.

3 – స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ సినిమా ‘తెలుసు కదా’ మొదటి షెడ్యూల్ లో సగం షూట్ పూర్తి అయింది. మరో రెండు షెడ్యూల్స్ లో టోటల్ షూట్ కంప్లీట్ చేయబోతున్నారు.

4 – సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ దర్శకత్వంలో వసున్న సుబ్రమణ్య గ్లిమ్స్ ను సెప్టెంబరు 16న 11.11 గంటలకు విడుదల చేయనున్నారు

5 – దేవరలో అండర్ వాటర్ సీన్స్ 30 రోజుల పాటు షూట్ చేశామని అవి సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని తారక్ సందీప్ రెడ్డి ఇంటర్వ్యూ లో తెలిపాడు

6 – టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ నటించిన #KALI అక్టోబరు 4న రిలీజ్ చేతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్

7 – దేవర టికెట్స్ ధర పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి ఈ వారంలో అప్లయ్ చేయనుంది నిర్మాణ సంస్థ

8 – వరుణ్ తేజ్ ‘మట్కా’ విశాఖ సిటీ దొండపర్తి ప్రాంతంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఒక మట్కా కింగ్ బయోపిక్ అని టాక్

Show comments