NTV Telugu Site icon

Tollywood : సోమవారం టాలీవుడ్ సూపర్ -8 స్పెషల్ న్యూస్…

Untitled Design (36)

Untitled Design (36)

1 – సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న మా నాన్న సూపర్ హీరో టీజర్ సెప్టెంబరు 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు

2 – కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న చిత్రం ‘క’. ఈ సినిమాను మలయాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ Wayfarer ఫిల్మ్స్ పంపిణి చేయనుంది

3 – నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం నార్త్ అమెరికాలో 2.4మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకెళుతుంది

4 – చిన్న సినిమాగా రిలీజ్ అయిన 35 ఓవర్సీస్ లో సూపర్ హిట్ టాక్ తో 100K గ్రాస్ సాధించింది

5 – నార్నె నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ సక్సెస్ ఫుల్ గా 25 రోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకుంది

6 – గోపిచంద్ హీరోగా రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ మరో సినిమాను నిర్మిస్తోంది

7 – పుష్ప – 2 పశ్చిమ గోదావరి రైట్స్ కోసం ఇద్దరు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు

8 – సరిపోదా శనివారం తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాంతంలోగా అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ సాదించి లాభాల బాట పట్టే అవకాశం ఉంది

Show comments