OTT Movies : ఓటీటీలో సందడి చేస్తోన్న హిట్ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమ్మర్లో రిలీజైన ఈ హిట్ సినిమాలు.. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అందులో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు స్టార్ ఆఫ్ ది వీక్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. సూర్య హిట్ కొట్టి ఏళ్లు గడిచిపోయాయి. అప్పుడెప్పుడో వచ్చిన గ్యాంగ్ తర్వాత నో హిట్. సూరారై పొట్రు, జై భీమ్ మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఆ సినిమాలు ఓటీటీకి పరిమితమయ్యాయి. ఆ తర్వాత కంగువా, రెట్రో అంటూ ప్రయోగాలు చేసి ఫ్యాన్స్‌ను హర్ట్ చేశాడు. కానీ కరుప్పు నడిప్పిన్ నాయగన్ డై హార్ట్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. ఏకంగా రూ. 340 కోట్లు కొల్లగొట్టింది. ఐపీఎల్ సీజన్ తట్టుకుని మరీ సక్సెస్ బాట పట్టింది మూవీ.
అక్షయ్ కుమార్‌కు సాలిడ్ సక్సెస్ దక్కట్లేదు. సోలో ఫెర్ఫామెన్స్ ఇచ్చినా, మల్టీస్టారర్స్‌తో కామెడీ చేస్తున్నా వర్కౌట్ కావట్లేదు. ఓ మైగాడ్2 తర్వాత వరుస ఫ్లాప్స్ చూస్తూ ఫామ్, మార్కెట్ కోల్పోతున్నాడు. ఆ టైంలోనే ఓల్డ్ స్కూల్ మాస్టర్ ప్రియదర్శన్‌తో కొలబరేటై.. హారర్ కామెడీ భూత్ బంగ్లాతో హిట్ కొట్టాడు. భూత్ బంగ్లాకు తొలుత రొటీన్ కథ అంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపించినప్పటికీ.. కామెడీ వర్కౌట్ కావడంతో స్లోగా పుంజుకుని సక్సెస్ దిశగా దూసుకెళ్లింది. ఐపీఎల్ ఫీవర్ ఉన్నా.. ధురంధర్2 కంటిన్యూ అవుతున్నా తట్టుకుని నిలబడి రూ. 250 కోట్లు కొల్లగొట్టింది.
Also Read
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
మలయాళ యంగ్ హీరో షేన్ నిగమ్ నటించిన లేటెస్ట్ సినిమా ద్రిదమ్. థియేటర్ లో ఓ మాదిరి హిట్ గా నిలిచిన ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ, స్క్రీన్ ప్లే ట్విస్ట్ లతో ఓటీటీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. హాట్ స్టార్ లో టాప్ లో ట్రేండింగ్ అవుతున్న ద్రిదమ్ మస్ట్ వాచ్ ఫిల్మ్.
తాజావార్తలు
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?