Pushpa -2 : ‘బేబీ జాన్’ సినిమా వేశారని తిరగబడిన పుష్ప-2 ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి తర్వాత మళ్లీ ఓ తెలుగు సినిమా బాలీవుడ్‌ని ఈ రేంజ్‌లో షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు సైత్ ఊహించలేదు. ప్రస్తుతం నార్త్‌లో పుష్పగాడి రూలింగ్‌కు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. థర్డ్ వీక్‌లో కూడా హిందీలో వంద కోట్లు రాబట్టిన సినిమాగా పుష్ప- 2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీక్‌లో రూ. 433 కోట్లు, సెకండ్ వీక్‌లో రూ. 199 కోట్లు, థర్డ్ వీక్‌లో రూ. 107 కోట్లకు పైగా రాబట్టి ఇప్పటి వరకు మొత్తంగా మూడు వారాల్లో రూ. 740 కోట్లకు పైగా నెట్ వసూలు చేసిందంటే. హిందీలో పుష్పగాడి బ్రాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప- 2 తర్వాత మూడు వారాలకు రిలీజ్ అయిన ‘బేబీ జాన్’ సినిమాను సైతం అక్కడివాళ్లు పక్కకు పెట్టేశారు.
Also Read : Varun Dhawan : బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ‘బేబీ జాన్’
Also Read
- Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘బేబీ జాన్’ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కాగా పుష్పగాడి దెబ్బకు మొదటి రోజు రూ. 12 కోట్లు, రెండో రోజు రూ. 5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంతేకాదు నార్త్ లో ఓ థియేటర్ లో ‘పుష్ప 2’ చూసేందుకు ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ చేసుకుని షో టైమ్‌కి థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు సదరు థియేటర్ యాజమాన్యం ‘పుష్ప 2’కు బదులుగా ‘బేబీ జాన్’ సినిమా ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. దీంతో పుష్పరాజ్ ఫ్యాన్స్‌కు మండిపోయింది. ఎలాంటి సమాచారం లేకుండా షో ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ ఫైర్ అయ్యారు. తాము చూస్తే పుష్ప – 2నే చూడాలి అన్నట్టుగా బాలీవుడ్ ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. కాదంట తిరగబడి కొట్టేలా ఉన్నారని, బేబీ జాన్ సినిమాను ఈ సమయంలో అనవసరంగా రిలీజ్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!