Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

Ott

Ott

థియేటర్లలో ఈ వారం అనుష్క నటించిన ఘాటీతో పాటు #90S ఫేమ్ మౌళి నటించిన లిటిల్ హార్ట్స్ అలాగే డబ్బింగ్ సినిమా మదరాసి రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

 నెట్ ఫ్లిక్స్ : 
ది ఫాల్ గాయ్ – సెప్టెంబర్ 3
వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 2 (తెలుగు ) – సెప్టెంబర్ 3
ఇన్‌స్పెక్టర్ జెండే (తెలుగు ) – సెప్టెంబర్ 5
క్వీన్ మాంటిస్ (కొరియన్ ) – సెప్టెంబర్ 5
లవ్ కాన్ రివేంజ్ (ఇంగ్లీష్ ) – సెప్టెంబర్ 5
డాక్టర్ సూస్‌స్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 5

 హాట్‌స్టార్ : 
లిలో అండ్ స్టిచ్ (తెలుగు) – సెప్టెంబర్ 3
ఏ మైన్‌క్రాఫ్ట్ మూవీ (హాలీవుడ్) – సెప్టెంబర్ 4
ఎన్‌సీఐఎస్: టోనీ అండ్ జివా (హాలీవుడ్ ) – సెప్టెంబర్ 5
ది పేపర్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 5
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (రియాలిటీ షో) – సెప్టెంబర్ 7

అమెజాన్ ప్రైమ్ : 
కన్నప్ప (తెలుగు) – సెప్టెంబర్ 4
మాలిక్ (హిందీ) – సెప్టెంబర్ 5
డిష్ ఇట్ అవుట్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 5
అవుట్‌హౌస్ (హిందీ) – సెప్టెంబర్ 1

సన్ నెక్ట్స్ : 
ఫుటేజ్‌ – సెప్టెంబర్ 5

 

Exit mobile version