Thapsee : ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముద్దుగుమ్మ తాప్సీ పన్ను గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత మిస్టర్ పర్ ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహసం, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాల్లో బిజీగా ఉండగానే బాలీవుడ్‌కు జంప్ అయిన తాప్సీ అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. నిర్మాతగా కూడా రాణిస్తూ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న వో లడ్కీ హై కహా, గాంధారి సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, రీసెంట్‌గా తాప్సీ ఖాతలోకి మరో ఆసక్తికరమైన సినిమా వచ్చి చేరింది.
Also Read : Mani Ratnam : మణిరత్నం కోసం రాజీ పడిన ప్రశాంత్ నీల్.. ?
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
2018లో ఆమె నటించిన సూపర్‌హిట్ కోర్ట్ డ్రామా ‘ముల్క్’ సినిమా అంత చూసే ఉంటారు. ఆ సినిమా సీక్వెల్‌గా ‘ముల్క్ 2’ రానున్నట్టు తాప్సీ స్వయంగా తెలిపింది. ‘నా మనసుకు దగ్గరైన పాత్ర ‘ముల్క్’లో చేశాను. పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల ఓ భారతీయ ఇస్లాం కుటుంబం ఎదుర్కొన్న అవమానాల్నీ, బాధల్నీ కళ్లకు కట్టినట్లు చూపించింది ‘ముల్క్’. ఇప్పుడు ఫస్ట్‌పార్ట్‌ని మించేలా ‘ముల్క్ 2’ కథ రాసుకున్నారు డైరెక్టర్ అనుభవ్ సిన్హా. ఐడెండిటీ, విశ్వాసం, పౌరహక్కుల నేపథ్యంలో సాగే అద్భుతమైన కథగా ఈ సీక్వెల్ ఉంటుంది. సెట్స్‌కి ఎప్పుడెప్పుడు వెళ్తానా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న’ అని తెలిపారు తాప్సీ పన్ను.
- Tags
- Anubhav Sinha
- Mulk2
- Thapsee
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..